విపత్తులు
1. "Disaster" అనే పదాన్ని ఏ భాషా పదం నుంచి గ్రహించారు? - (ఫ్రెంచ్)
2. ప్రకృతి సంబంధ ప్రమాదాలు(Natural Hazard)? - (భూకంపం, భూపాతం, తుఫాను)
3. వేగం ఆధారంగా Rapid on-set Disaster కి చెందింది? - (పర్యావరణ క్షీణత)
4. భారతదేశంలో ఎంత శాతం భూమి వరదలకు గురవుతుంది? - (సుమారు 12%)
5. ప్రపంచ విపత్తుల నిర్వహణ సమావేశాన్ని 2005లో ఎక్కడ నిర్వహించారు? - (జపాన్)
6. భారతదేశంలో ఎంత భూభాగ శాతం వరదలకు గురవుతుంది? - (12%)
7. "సునామీ" అనే పదం ....... ? - (జపనీస్ పదం)
8. SAARC విపత్తు నిధిని ఏ ఆర్ధిక సంఘంలో భాగంగా ఏర్పాటు చేశారు? - (న్యూఢిల్లీ)
9. జాతీయ విపత్తు నిధిని ఏ ఆర్ధిక సంఘంలో భాగంగా ఏర్పాటు చేశారు? - (13 వ)
10. అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం ఎక్కడుంది? - (హోనలూలు)
11. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎక్కడుంది? - (న్యూఢిల్లీ)
12. "Disaster" అనేది ఏ భాషా పదం? - (ఫ్రెంచ్))
13. వాతావరణ మార్పులు ఎక్కువగా ఎక్కడ జరుగుతాయి? - (ట్రోపోస్పియర్)
14. జాతీయ విపత్తు నిర్వహణ చట్టాన్ని ఎప్పుడు చేశారు? - (2005 డిసెంబర్ 23)
15. Indian National Center for Ocean Information Services (INCOIS) ఎక్కడ ఏర్పాటు చేశారు? - (హైదరాబాద్)
16. జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ అధ్యక్షుడు? - (ప్రధాన మంత్రి)
17. "కరువులు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, సునామీలు" వీటిలో మానవుని వల్ల ఏర్పడే విపత్తులు? - (అగ్ని ప్రమాదాలు)
18. భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు విపత్తులకు గురవుతున్నాయి? - (25)
19. 1556 జనవరి 23 న ప్రపంచంలో నమోదైన ప్రాణాంతకమైన భూకంపం ఎక్కడ సంభవించింది? - (చైనా)
20. జాతీయ విపత్తు నిర్వహణ విధానాన్ని (National Disaster Management Policy) ని యూనియన్ క్యాబినెట్ ఎప్పుడు ఆమోదించింది? -(2009)
No comments:
Post a Comment