భారత అంతరిక్ష కార్యక్రమం... ఇస్రో కేంద్రాలు బహుళైశ్చిక ప్రశ్నలు
1) చంద్రయాన్-1 ప్రయోగంలో భాగంగా ప్రయోగించిన మొత్తం పేలోడ్‌లు ఎన్ని?
1) 11 2) 12 స3) 10 4) 9 (1)
2) భారత కమ్యూనికేషన్ సేవల ఉపగ్రహం ఇన్‌శాట్-4బిని ఎక్కడ నుంచి ప్రయోగించారు?
1) తుంబ 2) బైకనూర్ 3) శ్రీహరికోట 4) ఫ్రెంచ్ గయానా (4)
3) ఒకేసారి పది ఉపగ్రహాలను ఇస్రో ఏ ఉపగ్రహ నౌక ద్వారా ప్రయోగించింది?
1) పీఎస్‌ఎల్‌వీ-సీ9 2) పీఎస్‌ఎల్‌వీ-సీ10 3) పీఎస్‌ఎల్‌వీ-సీ11 4) పీఎస్‌ఎల్‌వీ- సీ7 (1)
4) ఏ ఉపగ్రహ నౌక ద్వారా చంద్రయాన్-1 ప్రయోగించారు?
1) PSLV-C9 2) PSLV-C10
3) PSLV-C11 4) ఏదీ కాదు (3)
5) ఇస్రో త్వరలో ప్రయోగించనున్న రిమోట్ సెన్ఫింగ్ ఉపగ్రహం ?
1) కార్టోశాట్-2ఎ 2) ఓషన్‌శాట్-2 3) రీశాట్ (RISAT) 4) ఏదీ కాదు (3)
6) పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ) ఎన్ని దశల అంతరిక్ష నౌక?
1) 4 2) 3 3) 2 4) 5 (1)
7) ఇటీవల పీఎస్‌ఎల్‌వీ-సీ8 తో ప్రయోగించిన ఉపగ్రహం ఏది? 1
1) ఇటాలినో 2) ఇటైలీ 3) అజైల్ 4) రొమైలీ (3)
8) విక్రమ్ సారాభాయి అంతరిక్ష కేంద్రం అభివృద్ధి చేసిన ఏ గట్టి పదార్థాన్ని దంతాల్లో రంధ్రాలను పూడ్చడానికి వినియోగిస్తారు?1
1) కెవ్లార్ 2) ఆఫ్లెక్స్ 3) ఐసోపాలియాల్ 4) సెఫెన్ (1)
9) పీఎస్‌ఎల్‌వీ మొదటి దశలో వాడే ఘన ఇంధనం?
1) అన్‌సిమెట్రికల్ డై మిథైల్ హైడ్రోజన్
2) హైడ్రాక్సీటెర్మినేటెడ్ పాలీ బ్యూటాడైఈన్
3) అమోనియం పర్‌క్లోరేట్
4) నైట్రోజన్ టెట్రాక్సెడ్ (2)
10) చంద్రయాన్-1, చంద్రయాన్-2, ఏ స్ట్రోశాట్ వంటి ఉపగ్రహాల నుంచి సమాచారాన్ని గ్రహించేందుకు ఉద్దేశించిన భారీ గ్రౌండ్ స్టేషన్ డీప్ స్పేస్ నెట్‌వర్క్ (DSN) ఎక్కడ ఏర్పాటు అవుతోంది?
1) బ్యాలాలు, కర్ణాటక 2) నాగ్‌పూర్, మహారాష్ట్ర 3) జోధ్‌పూర్, రాజస్థాన్ 4) ఏదీ కాదు (1)
No comments:
Post a Comment