ఉత్తర మైదానాలు - ద్వీపకల్ప పీఠభూమి
1. చోటానాగపూర్ పీఠభూమికి - షిల్లాంగ్ పీఠభూమికి మధ్య ఉన్న ప్రాంతం ఏది? - (మాల్దా గ్యాప్)
2. చిల్కా సరస్సు ఏ మైదానాల్లో ఉంది? - (ఉత్కళ్ మైదానాలు)
3. ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు? - (సుపీరియర్ సరస్సు)
4. ప్రపంచంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు? - (కాస్పియన్)
5. తెలంగాణలో ఎత్తైన జలపాతం ఏది? - (కుంతల)
6. ఆంధ్రప్రదేశ్ లో ఎత్తైన జలపాతం ఏది? - (డుడుమా)
7. భారతదేశంలో అతిపురాతన ముడుతపర్వతాలు? - (ఆరావళి)
8. నీలగిరి ప్రాంతంలోని జలపాతం? - (కలహట్టి)
9. భారత్ లో అతిపెద్ద చెలియలికట్ట కలిగిన నగరం? - (చెన్నై)
10. పర్వతాల అధ్యయనాన్ని ఏమంటారు? - (ఓరాలజి)
11. నాగరికతలకు ఊయలలు అని వేటిని పిలుస్తారు? - (మైదానాలు)
12. సరోవరీయ రాష్ట్రం ఏది? - (జమ్మూ కాశ్మీర్)
13. భారతదేశంలో "విదీర్ణ దరి లోయ" ఏ రెండు పర్వతాల మధ్య ప్రధానంగా విస్తరించి ఉంది? - (నర్మదా - తపతి)
14. ఓవెన్ ప్రాక్చర్ జోన్ ఎందులో ఉంది? - (అరేబియా సముద్రం)
15. అన్నామలై పర్వతాల్లో తూర్పుగా ప్రవహించే నది? - (తామ్రపాణి)
16. "ఊటి" ఏ కొండల్లో విస్తరించి ఉంది? - (నీలగిరి)
17. కాకులు లేని నగరం? - (కొడైకెనాల్)
18. లుషాయి కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? - (మిజోరం)
19. మహారాష్ట్ర పీఠభూమి వేటితో ఏర్పడింది? - (బసాల్టు)
20. బైలదిల్లా గని ఎక్కడ ఉంది? - (ఛత్తీస్ గఢ్)
21. ఝరియా గని ఎక్కడ ఉంది? - (జార్ఖండ్)
22. ఖేత్రీ గనులు ఎక్కడ ఉన్నాయి? - (రాజస్థాన్)
23. పన్నా గనులు ఎక్కడ ఉన్నాయి? - (మధ్య ప్రదేశ్)
24. షిల్లాంగ్ ఏ కొండల్లో ఉంది? - (కాశీ)
25. బెంగళూరు నగరం సముద్రమట్టానికి ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది? - (920 మీ)
26. తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే సమయం? - (5 AM)
27. నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు కలిసే ప్రాంతం? - (అంబాల)
28. పశ్చిమ బెంగాల్ లో క్షామపీడిత ప్రాంతం? - (పురులియం)
29. కొండప్రాంతాల్లో వచ్చే వర్షప్రాంతాలను ఏ పేరుతో పిలుస్తారు? - (పర్వతీయ వర్షపాతాలు)
No comments:
Post a Comment