Social Icons

Pages

Tuesday, October 23, 2018

GK in physical science, science and technology

1. భారతదేశంలో అతిపెద్ద పుష్పం? - (రఫ్లీషియా ఆర్నాల్డియై)

2. బంగారం రసాయనిక సంకేతం? - (Au)

3. ఒక నౌక మంచినీటి సముద్రం నీటిలోకి ప్రయాణించినప్పుడు అది? - (ఇంకొంచెం పైకి లేస్తుంది)

4. రేడియో తరంగాలను భూమి వైపు తిరిగి పరావర్తించే వాతావరణ పొర? - (ఐనోస్పియర్)

5. ఐటీ ఆసియా - 2015 పేరుతో భారతదేశంలో ఐటీ శిక్షణ, పరిశోధన, అభివృద్ధి కోసం ఏ నగరంలో సదస్సు నిర్వహించారు? - (హైదరాబాద్)

6. నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ ను చంద్రుడి పైకి తీసుకెళ్లిన అంతరిక్ష నౌక పేరు? - (అపోలో - 11)

7. ఎర్ర రక్త కణాల సగటు జీవిత కాలం? - (120 రోజులు)

8. టెలిస్కోప్ కనిపెట్టింది  ఎవరు? - (హన్స్ లిప్పర్స్)

9. ఒక సెల్సియస్ డిగ్రీ ఎన్ని ఫారన్ హీట్ డిగ్రీలతో సమానం?  - (33. 8)

10. "డెంగ్యూ, మశూచి, పెన్సిలిన్, మీసిల్స్" లలో ఎడ్వర్డ్ జెన్నర్ దేని ఆవిష్కరణకు ప్రసిద్ధి? - (మశూచి)

11. ఐ. ఆర్. ఎన్. ఎస్. ఎస్ కక్ష్యలో ఉండే మొత్తం ఉపగ్రహాల సంఖ్య? - (7)

12. మైసూర్ లో జరిగిన 103 వ భారత సైన్స్ కాంగ్రెస్ ముఖ్య నేపథ్యం? - (శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశీయంగా అభివృద్ధి చేయడం)

13. మానవుని రక్తం "pH" విలువ సుమారుగా ఎంత ఉంటుంది? - (7. 4)

14. "గ్రేట్ ఇండియన్ బస్టర్డ్" ఏ రాష్ట్ర పక్షి? - (రాజస్థాన్)

15. బయో డైవర్సిటీ హాట్ స్పాట్ కిందకు రాని ప్రాంతం? - (దక్కన్ పీఠభూమి)

16. ఆమ్లవర్షం దేని కారణంగా కురుస్తుంది? - (సల్ఫర్ డై ఆక్సైడ్)

17. వైరస్ వల్ల కలిగే వ్యాధులు? - (జికా, డెంగ్యూ)

18. పండిన మామిడి పండ్లలో ప్రధానంగా ఉండే విటమిన్? - (విటమిన్ - ఎ)

19. కృత్రిమ వర్షాలు కురిపించడానికి మేఘాలపై ఏ రసాయనాన్ని చల్లుతారు? - (సిల్వర్ అయోడైడ్)

20. "బ్రాబో" ఇది భారతదేశ మొట్టమొదటి రోబోట్, దీనిని అభివృద్ధి చేసింది? - (టాటా మాన్యుఫాక్చరింగ్ సొల్యూషన్స్)

21. తోలులో గల ముఖ్య పదార్థం? - (కొలాజెన్)

22. ఆస్ట్రా క్షిపణి రకం? - (గాలి నుంచి గాలిలో ప్రయోగించే క్షిపణి)

23. నాగ్ క్షిపణి రకం? - (యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్)

24. నిర్భయ్ క్షిపణి రకం? - (క్రూయిజ్ క్షిపణి)

25. పృథ్వీ - 1 క్షిపణి రకం? - (ఉపరితలం నుంచి ఉపరితలంలో  ప్రయోగించే క్షిపణి)

26. బెరిబెరి వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? - (విటమిన్ - బి1)

27. రేచీకటి వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? - (విటమిన్ - ఎ)

28. పెల్లాగ్ర వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? - (విటమిన్ - బి3)

29. రికెట్స్ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? - (విటమిన్ - డి)

30. ఫోటో ఫిల్మ్ ఏ లోహాన్ని కలిగి ఉంటుంది? - (వెండి)

31. రాళ్లలో అత్యధికంగా లభించే మూలకం? - (అల్యూమినియం)

No comments:

Post a Comment