Science Quiz - Common and Scientific Names of Vegetables
| శాస్త్రీయ నామం | సాధారణ నామం |
| అల్లియం సెపా | ఉల్లిపాయ |
| సోలనం ట్యూబెరోసమ్ | బంగాళా దుంప |
| కుకుమిస్ సాటివస్ | దోసకాయ |
| లాక్టుకా సాటివా | లెట్యూస్ |
| డాకస్ కరోటా | కారెట్ |
| లైకోపెర్సికాన్ ఎస్కులెంటమ్ | టమాటా |
| సోలనం మెలోంగెనా | వంకాయ |
| రాఫనస్ సాటివస్ | ముల్లంగి |
| క్యాప్సికమ్ ఫ్రూట్సెన్స్ | కాప్సికం |
| స్పినాసియా ఒలేరేసియా | పాలకూర |
No comments:
Post a Comment