1. భారతదేశంలో మొత్తం దీవుల సంఖ్య? - (247)
2. భారతదేశంలో అతిపెద్ద ద్వీప సముదాయం? - (అండమాన్ & నికోబార్)
3. "నన్ కోరి, బారెన్, కార్ నికోబార్, పిట్లీ" లలో అండమాన్ దీవులకు చెందని దీవి ఏది? - (పిట్లీ)
4. లక్ష దీవులు ఏ రకానికి చెందినవి? - (పగడపు దీవులు)
5. "అండమాన్ దీవులు, లక్ష దీవులు, పాంబన్ దీవి, నికోబార్ దీవులు" లలో పర్యాటకులకు ఏ దీవుల్లోకి అనుమతి లేదు? - (నికోబార్ దీవులు)
6. అతిపెద్ద నదీ ఆధారిత దీవి? - (మజూలీ)
7. "శాండిల్ పీక్" ఎక్కడ ఉంది? - (ఉత్తర అండమాన్)
8. "సెయింట్ జార్జ్" దీవి ఎక్కడ ఉంది? - (గోవా తీరం)
9. దేశంలో అతిపొడవైన తీరరేఖ కలిగిన రాజకీయ విభాగం? - (అండమాన్ & నికోబార్)
10. దేశంలో అతి తక్కువ పొడవు కలిగిన తీరం? - (కెనరా తీరం)
11. లాగూన్స్ అధికంగా ఉన్న తీరం? - (మలబారు తీరం)
12. దేశంలో అతిపొడవైన తీరరేఖ కలిగిన నగరం? - (చెన్నై)
13. "గోవా" కి గల మరోపేరు? - (రేవతి ద్వీపం)
14. ఇండియా - శ్రీలంక మధ్య ఉన్న శిలా ఉపరితల దీవి? - (పాంబన్)
15. లక్ష దీవుల్లో అతి చిన్న దీవి? - (బిత్రా)
16. భారత్ - బాంగ్లాదేశ్ మధ్య వివాదాస్పద దీవి? - (న్యూమోర్)
17. ముంబై నగరం ఏ దీవి సముదాయంలో అభివృద్ధి చెందింది? - (సాల్ శెట్టి)
18. ఇండియా - ఇండోనేషియా ను వేరుచేసే చానల్? - (గ్రేట్ చానల్)
19. బ్లూ ఫ్లాగ్ అవార్డ్ పొందిన బీచ్? - (చంద్రభాగ)
20. నూతన సహస్రాబ్ది తొలి సూర్యకిరణాలు స్పృశించిన కచల్ దీవి ఏ ద్వీప సముదాయానికి చెందింది? - (నికోబార్)

21. భారత ప్రాదేశిక జలాల పరిధి? - (12 నాటికల్ మైళ్లు)
22. ప్రపంచంలో అతి నవీన ముడత పర్వాతాలు ఏవి? - (హిమాలయాలు)
23. హిమాలయాలు ఏ యుగానికి చెందినవి? - (టెర్షియరీ యుగం)
24. హిమాలయాలు ప్రధానంగా ఏ శిలలతో ఏర్పడినవి? - (అవక్షేప శిలలు)
25. భారతదేశంలో అత్యంత ఎత్తులో ఉన్న వేసవి విడిది కేంద్రం? - (గుల్ మార్గ్)
26. "డూన్" లను బెంగాల్ లో ఏమని పిలుస్తారు? - (తాల)
27. పురాతన కాలపు సిల్క్ మార్గం ఏ కనుమ నుంచి వెళ్లేది? - (నాథులా)
28. హిమాలయాల్లో మొదటిగా ఏర్పడిన శ్రేణి? - (హిమాది)
29. "Back Bone Of Asia" అని ఏ పర్వతశ్రేణిని పిలుస్తారు? - (కారాకోరం)
30. లోయలకు ప్రసిద్ధి చెందిన హిమాలయాలు? - (హిమాచల్)
31. సిమ్లా నగరం ఏ పర్వతశ్రేణి మీద ఉంది? - (దౌల్ దార్)
32. రాక్ గార్డెన్ ఎక్కడుంది? - (చండీగఢ్)
33. పూర్వాంచల్ పర్వతాల్లో ఎత్తైన శిఖరం? - (సారామతి)
34. ముంబై నగరానికి నీరందించే సరస్సు? - (ఉజ్ని)
35. "లే" ను చేరుకోవడానికి గల ఏకైక రహదారి మార్గం ఏ కనుమ నుంచి వెళ్తుంది? - (జోజిలా)
36. "వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్" ఏ రాష్ట్రంలో ఉంది? - (ఉత్తరా ఖండ్)
37. వేసవి విడిది కేంద్రాలకు ప్రసిద్ధి చెందిన హిమాలయాలు ఏవి? - (హిమాచల్)
38. ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్. దానిని కనుగొనక ముందు ప్రపంచంలో ఎత్తైన శిఖరంగా దేనిని పరిగణించేవారు? - (కాంచన గంగ)
39. మకాలు, మనస్లూ శిఖరాలు ఏ పర్వతశ్రేణిలో విస్తరించి ఉన్నాయి? - (హిమాద్రి)
40. మహాభారత శ్రేణి ఎక్కడ ఉంది? - (నేపాల్)
41. కశ్మీర్ లోయ ఏ రెండు పర్వతశ్రేణుల మధ్య విస్తరించి ఉంది? - (పీర్ పంజల్ - హిమాద్రి)
42. ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్ ఏ పర్వతశ్రేణిలో ఉంది? - (కారాకోరం)
43. ఉదంపూర్ డూన్ ఏ రాష్ట్రంలో ఉంది? - (జమ్మూ & కాశ్మీర్)
44. చంద్రలోయ ఏ రాష్ట్రంలో ఉంది? - (హిమాచల్ ప్రదేశ్)
45. గౌరీశంకర్ శిఖరం ఏ పర్వతాల్లో ఉంది? - (హిమాలయాలు)
46. భారతదేశంలో అతి పొడవైన హిమనీ నది? - (సియాచిన్)
47. స్విట్జర్లాండ్ ఆఫ్ పాకిస్థాన్ అని ఏ లోయను పిలుస్తారు? - (స్వాత్ లోయ)
48. భారతదేశంలో ఎత్తైన శిఖరం? - (కె 2)
No comments:
Post a Comment