భారతదేశచరిత్ర - మౌర్య సామ్రాజ్యం
1. ఏ రాజవంశ స్థాపనతో భారతదేశ చరిత్రలో చీకటి తొలగి, వెలుగురేఖలు ప్రసరించాయని చరిత్రకారుల అభిప్రాయం? - (మౌర్యులు)
2. మౌర్య వంశ స్థాపన జరిగిన సంవత్సరం? - (క్రీ. పూ. 322)
3. చాణుక్యుడి ప్రోత్సాహంతో మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించింది?- (మౌర్య చంద్రగుప్తుడు)
4. ఏ నంద రాజుని సంహరించి మౌర్య చంద్రగుప్తుడు సామ్రాజ్యాన్ని స్థాపించాడు? - (ధన నందుడు)
5. మౌర్యుల వంశం. పరిపాలన విధానాన్ని తెలిపే గ్రంథం? - (అర్థశాస్త్రం)
6. చాణుక్యుడు రాసిన అర్థశాస్త్రం ఏ విషయాలను తెలుపుతుంది? - (రాజనీతి - పాలనాంశాలు)
7. సంస్కృత భాషలో 'మౌర్య' అనే పదానికి అర్థం? - (నెమళ్ల గడ్డ)
8. క్రీ. పూ.305 లో మౌర్య చంద్రగుప్తుని చేతిలో ఓడిన గ్రీకు సేనాని? - (సెల్యూకస్ నికేటర్)
9. భారతదేశ చరిత్రలో మహిళా అంగరక్షకులు కలిగిన ఏకైక చక్రవర్తి? - (మౌర్య చంద్రగుప్తుడు)
10. మౌర్య చంద్రగుప్తుని ఆస్థానాన్ని సందర్శించిన గ్రీకు రాయబారి? - (మెగస్తనీస్)
11. మౌర్య చంద్రగుప్తుడు గుజరాత్ లో తవ్వించిన తటాకం - ? (సుదర్శన తటాకం)
12. చంద్రగుప్తునికి జైనమత దీక్ష ఇచ్చింది? - (భద్రబాహు)
13. మౌర్య చంద్రగుప్తుడు సల్లేఖనం ఆచరించి, మరణించిన ప్రదేశం -? (శ్రావణ బెలగోళ)
14. మౌర్య వంశ చరిత్రను తెలిపే సంస్కృత శాసనం? - (జునాఘడ్ శాసనం)
15. భారతదేశ చరిత్రలో మౌర్య చంద్రగుప్తుని ఘనతను తెలిపే ప్రధాన అంశం? - (భారతదేశం మొత్తాన్ని ఏకం చేసిన తొలి పాలకుడు)
16. గ్రీకు చరిత్రకారులు ఏ చక్రవర్తిని "శాండ్రకోటస్' అని పిలిచారు? - (మౌర్య చంద్రగుప్తుడు)
17. మౌర్య చంద్రగుప్తుని తదనంతరం రాజ్యపాలన చేసిన బిందుసారుని బిరుదు? - (అమిత్రఘాత)
18. బిందుసారుని పాలనలో అశోకుడు ఏ ప్రాంతానికి రాజప్రతినిధిగా వ్యవహరించాడు? - (ఉజ్జయిని)
19. బిందుసారుని కాలంలో ఏ ప్రాంత ప్రజలు రాష్ట్రపాలకునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయగా అశోకుడు అణిచివేశాడు - (తక్షశిల)
20. అశోకుడు తన 99 మంది సోదరులను వధించి క్రీ. పూ.269 లో మౌర్యసింహాసనాన్ని అధిష్టించినట్లు తెలిపే గ్రంథం? - (దీపవంశం, మహావంశం)
21. అశోకుని జీవితంలోనే కాక, చరిత్రను మలుపు తిప్పిన కళింగయుద్ధం ఎప్పుడు జరిగింది? -(క్రీ. పూ.261)
22. అశోకుడికి బౌద్ధమత దీక్ష ఇచ్చింది? - (ఉపగుప్తుడు)
23. భారతదేశంలో అశోకుడు నిర్మించిన సుందరనగరం? - (శ్రీనగర్)
24. అశోకుడు 'ధర్మమహామాత్రులు' అనే ఉద్యోగ బృందాన్ని నియమించడానికి కారణం? - (ధమ్మ విధానం ప్రచారం)
25. అశోకుని ధమ్మ విధానం దేనికి సంబంధించినది? - (ఆదర్శ సామాజిక జీవనం)
26. కళింగయుద్దాన్ని గురించి తెలిపే శాసనం? - (జునాఘడ్ శాసనం)
27. ఆంధ్రుల ప్రస్తావన కలిగిన అశోకుని శాసనం? - (జునాఘడ్ శాసనం)
28. అశోకుడు శాసనాలను ఏ భాషలో వేయించాడు? - (ప్రాకృతం, బ్రహ్మీలిపి)
29. క్రీ. పూ.250 లో అశోకుడు మూడో బౌద్ధ సంగీతిని ఎక్కడ నిర్వహించాడు? - (పాటలీపుత్రం)
30. అశోకుడి శాసనాలు ఎర్రగుడి, రాజుల మందగిరి ఏ జిల్లాలో ఉన్నాయి? - (కర్నూలు)
31. అశోకుడి శాసనాలు ? -(భబ్రు, బరాబర్ - అశోకుని బౌద్ధ సేన, బ్రహ్మగిరి, జొన్నగిరి - సామ్రాజ్య సరిహద్దులు, రుమిందై శాసనం - పన్నుల ప్రస్తావన)
32. అశోకుడి ప్రభావంతో బౌద్ధ మతం తీసుకున్న 'తిస్స' ఏ దేశానికి రాజు? - (శ్రీలంక)
33. దేవానాంప్రియ, ప్రియదర్శిరాజు' అనే బిరుదు కలిగిన మౌర్య చక్రవర్తులు? - (మౌర్య చంద్రగుప్తుడు, అశోకుడు)
34. అశోకుడి సంతకం ఉన్న ఏకైక శాసనం 'మస్కి' ఏ రాష్ట్రంలో కలదు? - (కర్ణాటక)
35. జైనమతస్థులకు సేవలందించి జైన అశోకుడిగా పేరు పొందింది? -(సంప్రతి)
36. మౌర్య వంశంలో చివరివాడైన బృహదృధుడిని సంహరించి శుంగ వంశాన్ని స్థాపించింది? - (పుష్యమిత్రుడు)
37. మౌర్యల పాలనలో చెలామణిలో ఉన్న వెండి నాణెం? - (ఫణ)
38. మౌర్యల కాలంలో 6 లక్షల కాల్బలం, 8 వేల గుర్రాలు, 9 వేల ఏనుగులు సైన్యంలో ఉండేవని తెలిపింది? - (ప్లీని)
39. మౌర్యల కాలంలో 'భాగ, హిరణ్య' అనేవి? - (పన్నులు)
40. మౌర్యల కాలంలో ప్రధాన రేవుపట్టణాలు? - (తామ్రలిప్తి, సోపారా, భరుకచ్చం)
41. మౌర్యల పాలనకు నిలువుటద్దం పట్టే విశాఖదత్తుని రచన? -(ముద్రా రాక్షసం)
42. జంతు బలులను నిషేధించిన మౌర్యచక్రవర్తి? - (అశోకుడు)
43. మౌర్యల కాలంలో తక్షశిల, వారణాసి అనేవి? - (విద్యా కేంద్రాలు)
No comments:
Post a Comment