Important bits in Space science - అంతరిక్ష విజ్ఞానం
1. ఓషన్ శాట్-2లో మొత్తం ఎన్ని పెలోడ్ లు ఉన్నాయి?
ఎ) 1 బి) 2 సి) 3 డి) 4 (సి)
2. పీఎస్ఎల్వీ-సీ14 ద్వారా ప్రయోగించిన ఓషన్ శాట్-2కు చెందిన పేలోడ్లలో.. దేన్ని ఇటాలియన్ స్పేస్ ఏజెన్సీ నిర్మించింది?
ఎ) ఓషన్ కలర్ మానిటర్ (OCM) బి) స్కాటరోమీటర్
సి) రేడియో ఆక్టలేషన్ ఫర్ అట్మాస్పెరిక్ స్టడీస్ డి) ఏదీ కాదు (సి)
3. ఇస్రోకు చెందిన నేషనల్ అట్మాస్పెరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఎక్కడ ఉంది?
ఎ) గాదంకి బి) యుమియం సి) ఎస్ఏఎస్ నగర్ సి) అహ్మదాబాద్ (ఎ)
4. భారత్ కు చెందిన మొదటి రీఎన్జీ ఉపగ్రహం SRE-1ను ఏ అంతరిక్ష నౌక ద్వారా ప్రయోగించారు ?
ఎ) పీఎస్ఎల్వీ -సీ7 బి) పీఎస్ఎల్-సీ8
సి) పీఎస్ఎల్వీ-సీ9 డి) పీఎస్ఎల్వీ-సీ10 (ఎ)
5. మొదటి పీఎస్ఎల్వీ (పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్) ప్రయోగం ఎప్పుడు జరిగింది?
ఎ) 1990 బి) 1991 సి) 1992 డి) 1993 (డి)
6. పీఎస్ఎల్వీ-సీ8 ద్వారా ప్రయోగించిన ఇటలీ ఉపగ్రహం?
ఎ) ఇటాలినో బి) ఇటైలీ సి) అజైల్ డి) రొమైలీ (సి)
7. తిరువనంతపురంలోని విక్రం సారాభాయి అంతరిక్ష కేంద్రం డైరక్టర్ ఎవరు?
ఎ) U.R. రావు బి) M.G.K మీనన్ సి) K. రాధాకృష్ణన్ డి) జార్జి జోసెఫ్ (సి)
8. పీఎస్ఎల్‌వీ మొదటి దశలో వాడే ఇంధనం?
ఎ) హైడ్రాక్సీ టెర్మినేటెడ్ పాలీ బ్యూటాడైఈన్ బి) అన్ సిమెట్రికల్ డై మిథైల్ హైడ్రోజన్
సి) అమోనియం పర్ క్లోరేట్ డి) ద్రవ హైడ్రోజన్ (ఎ)
9. చంద్రయాన్-1 కార్యక్రమ ప్రాజెక్టు డైరక్టర్ ఎవరు ?
ఎ) జార్జి కోషి బి) M.వెంకటరావు సి) M.Y.S ప్రసాద్ డి) M. అన్నాదురై (డి)
10. చంద్రయాన్-1 నుంచి పూర్తి స్థాయిలో కమ్యూ నికేషనను ఇస్రో ఎప్పుడు కోల్పోయింది ?
ఎ) ఆగస్టు 15, 2009 బి) ఆగస్టు 29, 2009
సి) సెప్టెంబర్ 2, 2009 డి) ఆగస్టు 30, 2009 (బి)
11. పీఎస్ఎల్వీ-సీ14 ద్వారా ప్రయోగించిన ఓషన్‌శాట్-2 ఎన్ని కిలోల బరువు ఉంటుంది?
ఎ) 960 బి) 1200 సి) 500 డి) 280 (ఎ)
12. రీశాట్-2ను ఎప్పుడు ప్రయోగించారు ?
ఎ) ఏప్రిల్ 20, 2009 బి) జనవరి 21, 2009
సి) డిసెంబర్ 21, 2008 డి) ఏప్రిల్ 23, 2008 (ఎ)
13. చెన్నైలోని అన్నా విశ్వవిద్యాలయం రూపొందించిన అనుశాట్ ను ఏ అంతరిక్ష నౌక ద్వారా ప్రయోగించారు?
ఎ) పీఎస్ఎల్వీ -సీ7 బి) పీఎస్ఎల్వీ-సీ8
సి) పీఎస్ఎల్వీ-సీ9 డి) పీఎస్ఎల్ వీ-సీ12 (డి)
14. భారత్ లో అభివృద్ధి చెందుతున్న ఉపగ్రహ ఆధారిత విమాన నావిగేషన్ వ్యవస్థ ?
ఎ) గరుడా బి) గగన్ సి) దృష్టి డి) ఏదీ కాదు (బి)
15. చివరిసారిగా జీఎస్ఎల్‌వీ ద్వారా ప్రయో గించిన ఉపగ్రహం?
ఎ) ఇన్‌శాట్-4 సీఆర్ బి) ఇన్‌శాట్-4బీ సి) ఎడ్యుశాట్ డి) ఇన్ శాట్-4ఎ (ఎ)
16. ఇన్‌శాట్-4 సిరీస్ లో భాగంగా ఎన్ని ఉపగ్రహాలను ప్రయోగించాలని ఇస్రో నిర్ణయించింది?
ఎ) 7 బి) 8 సి) 9 డి) 10 (ఎ)
17. చంద్రయాన్-1లో భాగంగా ప్రయోగించిన పేలోడ్లలో.. ఏది చంద్రుని ఉపరితలాన్ని చేరింది ?
ఎ) మూన్ మినరాలజీ మ్యాపర్ బి) మూన్ ఇంపాక్ట్ ప్రోబ్
సి) హెపర్ స్పెక్ట్రల్ ఇమేజర్ డి) టెర్రెయిన్ మ్యాపింగ్ కెమెరా (బి)
18. చంద్రుడి చుట్టూ మొత్తం ఎన్ని రోజుల పాటు చంద్రయాన్-1 పరిభ్రమించింది ?
ఎ) 250 బి) 312 సి) 355 డి) 267 (బి)
19. ఇండియా కమ్యూనికేషన్ సౌకర్యాల ఉపగ్రహం ఇన్ శాట్-4బి ఎక్కడ నుంచి ప్రయో గించారు ?
ఎ) తుంబ బి) బైకనూర్ సి) శ్రీహరికోట డి) ఫ్రెంచ్ గయానా (డి)
20. కింది వాటిలో ఓషన్ శాట్-1 ఏది ?
ఎ) ఐఆర్ఎస్-పీ5 బి) ఐఆర్ఎస్-పీ4 సి) ఐఆర్ఎస్-పీ2 డి) ఐఆర్ఎస్-1బీ (బి)
21. పీఎస్ఎల్వీ-సీ10 ద్వారా ప్రయోగించిన టెక్సర్/పోలారిస్ ఏ దేశానికి చెందింది?
ఎ) జర్మనీ బి) ఇజ్రాయిల్ సి) ఇటలీ డి) బెల్జియం (బి)
22. పీఎస్ఎల్-సీ14 ద్వారా ఎన్ని నానో ఉపగ్రహా లను ప్రయోగించారు ?
ఎ) 7 బి) 6 సి) 5 డి) 4 (బి)
23. చంద్రయాన్-1లోని అమెరికాకు చెందిన ఏ పేలోడ్ ద్వారా చంద్రునిపై నీరు ఉండే అవకాశాన్ని గుర్తించారు?
ఎ) M3 బి) మిని- AR సి) TMC డి) MIP (ఎ)
24. ఇస్రో మొదటిసారిగా ఒకటి కంటే అధిక ఉపగ్రహాలను ఏ అంతరిక్ష నౌక ద్వారా ప్రయోగించింది ?
ఎ) పీఎస్ఎల్వీ-సీ1 బి) పీఎస్ఎల్వీ-సీ2
సి) పీఎస్ఎల్ వీ-సీ3 డి) పీఎస్ఎల్వీ -సీ4 (బి)
25. వీటిలో ఐఆర్ఎస్-పీ6 ఏది?
ఎ) కార్టోశాట్-1 బి) కార్టోశాట్-2 సి) రిసోర్స్ శాట్-1 డి) హామ్ శాట్ (సి)
26. ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఎక్కడ ఉంది?
ఎ) అహ్మదాబాద్ బి) తిరువనంతపురం సి) బెంగళూరు డి) శ్రీహరికోట (ఎ)
27. ఇస్రో శాటిలైట్ సెంటర్ ఎక్కడ ఉంది?
ఎ) బెంగళూరు బి) తిరువనంతపురం సి) హైదరాబాద్ డి) హసన్ (ఎ)
28. విదేశీ వినియోగదారల కోసం ఇస్రో నిర్మించిన భారీ ఉపగ్రహం?
ఎ) అజైల్ బి) టెక్సర్ సి) W2M డి) ల్యాపన్ టూబ్ శాట్ (సి)
29. 'ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్' ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
ఎ) వాషింగ్టన్ బి) లండన్ సి) ప్యారిస్ డి) జెనీవా (డి)
30. ఇస్రో త్వరలో ప్రయోగించనున్న ఏ అంతరిక్ష నౌకలో పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజెనిక్ ఇంజన్‌ను ఉపయోగించనుంది ?
ఎ) పీఎస్ఎల్వీ-సీ15 బి) జీఎస్ఎల్‌వీ-డీ3 సి) పీఎస్ఎల్వీ -సీ16 డి) జీఎస్ఎల్ వీ-డీ4 (బి)
No comments:
Post a Comment