Social Icons

Pages

Tuesday, October 2, 2018

TSPSC Group - 4 model paper

1. ఆస్ట్రేలియాలో అతిపెద్ద ఎత్తైయిన పర్వతశిఖరం ఎక్కడ ఉంది? - (కోసియాస్కో పర్వతం)

2. ఉక్రెయిన్ లోని నికోపాల్ నిక్షేపాల్లో ఉన్నది? - (నికెల్)

3. కున్ లూన్ పర్వతాలు, ఆలిన్ తగ్ మధ్య ప్రాంతాన్ని ఏమంటారు? - (త్పైదమ్ హరివాణం)

4. ఆఫ్రికాలో ఎత్తైన పర్వతం పేరు? - (కిలిమంజారో పర్వతం)

5. అలస్కాలో బ్రూక్స్,  అలస్కా శ్రేణుల మధ్య ఉండే ఉన్నత భూమిని ఏమంటారు? - (యూకన్ పీఠభూమి)

6. సుపీరియర్ సరస్సు ప్రాంతం ముఖ్యంగా దేనిని కలిగి ఉంటుంది? - (ఇనుప ధాతువు)

7. లాటిన్ అమెరికాలో అత్యంత జనసాంద్రత ఉన్న దేశం? - (ప్యూర్టోరికా)

8.  తూర్పు ఆసియాలో వోల్ ప్రమాట్ దేని ప్రధాన ధాతువు? - (టంగ్ స్టన్)

9. దక్షిణ - తూర్పు ఆసియాలో సియాం పీఠభూమి వేటి మధ్య ఉంది? - (సల్విన్, మెకాంగ్ మధ్య)

10. లాండ్ ఆఫ్ తౌజండ్ లేక్స్ ఉన్నది? - (ఫిన్లాండ్)

11. భారత జాతీయ కాంగ్రెస్ రెండుగా ఏ సంవత్సరంలో చీలింది? - (1907)

12. 2018లో స్వాత్రంత్య దినోత్సవాన్ని షాహీద్ సమ్మాన్ దివస్ గా ప్రకటించిన రాష్ట్రం ఏది? - (మధ్యప్రదేశ్)

13. ఉత్తరప్రదేశ్ లోని మొగల్ సరాయ్ జంక్షన్ కు అధికారికంగా ఏ పేరును ప్రకటించారు? - (దీన్ దయాల్ ఉపాధ్యాయ)

14. Go What that పేరుతో ఫోన్ లోనే టూరిజం గైడ్ ను దేశములోనే మొదటిసారిగా ఏ నగరంలో ఆవిష్కరించారు? - (చండీగఢ్)

15. ఆగ్నేయాసియాలో మొదటి Climate Change Center  ను ఎక్కడ ప్రారంభించారు? - (లక్నో)

16. భక్తి ఉద్యమ తొలి ప్రచారకుడు/ ప్రతిపాదకుడు? - (రామానుజ)

17. ఏ సంవత్సరంలో భారత చైనా ప్రధాన మంత్రులు పంచశీల పత్రం పై సంతకాలు చేశారు? - (1954)

18. ఇండో - చైనా యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? - (1962)

19. 1971లో దేని విముక్తి కోసం పాకిస్థాన్ కు వ్యతిరేకంగా భారత్ పోట్లాడింది? - (బంగ్లాదేశ్)

20. న్యూడిల్ పాలసీని ప్రవేశపెట్టిన అమెరికా అధ్యక్షుడు? - (రూజ్ వెల్ట్)

21. మహదాయి నదీ జలాల వివాదం ఏ రాష్ట్రాల మధ్య నడుస్తోంది? - (కర్ణాటక - గోవా - మహారాష్ట్ర)

22. బహమనీ రాజ్యం విచ్చిన్నం తో 1526లో ఎన్ని సుల్తానేట్లు ఏర్పడ్డాయి?  - (5)

23. హైదరాబాద్ నగర స్థాపకుడు? - (మహమ్మద్ కులీ కుతుబ్ షా)

24. మాదన్న, అక్కన్న గోల్కొండ వీధుల్లో ఏ సంవత్సరంలో హత్యకు గురైనారు? - (1686)

25. "The Struggle of My Life" పుస్తక రచయిత? - (మండేలా)

26. "Monsoon" అనే పదం ఏ భాష నుంచి వచ్చింది? - (అరబిక్)

27. "The Hindu" ఆంగ్ల దినపత్రిక సంపాదకుడు?  - (ముకుంద్ పద్మనాభన్)

28. గాంధీజీ అంతరాత్మ రక్షకుడిగా ఎవరిని పిలిచేవారు? - (సి. రాజగోపాల చారి)

29. బెంగాల్ విభజనను బ్రిటిష్ ప్రభుత్వం ఉపసంహరించుకున్న సంవత్సరం? - (1911)

30. రౌలత్ చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం? - (1919)

31. బంకించంద్ర ఛటోపాధ్యాయ ఆనందమఠ్ ను రచించిన సంవత్సరం?  - (1882)

32. ఎనుమాముల మార్కెట్ ఎక్కడ ఉంది? - (వరంగల్)

33. ఆర్థిక జాతీయ వాదానికి మూలపురుషునిగా గుర్తింపు పొందినవారు? - (ఆర్. సి. దత్)

34. 1921 లో మోప్లా తిరుగుబాటు పెల్లుబికిన ప్రాంతం? - (కేరళ)

35. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు? - (జె. బి. కృపలాని)

36. భారత స్వాతంత్య్ర పోరాటంలో "విజయమో లేదా మరణమో" అనే శక్తివంతమైన నినాదం ఇచ్చినవారు? - (గాంధీ)

37. ఏ చట్టం ప్రకారం మొదటిసారి ఎన్నికలు నిర్వహించారు? - (ఇండియన్ కౌన్సిల్ చట్టం 1909)

38. భారతదేశంలో ఆంగ్లాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్? - (లార్డ్ బెంటింగ్)

39. గాంధీజీ మొదట సత్యాగ్రహ ఉద్యమాన్ని ఎక్కడ ప్రారంభించారు? - (చంపారన్)

40. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో నాయికగా ఎవరిని పిలిచేవారు? - (అరుణ్ అసఫ్ ఆలీ)

41. భారతదేశంలో ఏ రాష్ట్రం మొదటి భాషాయుక్త రాష్ట్రంగా గుర్తింపు పొందింది? - (ఆంధ్ర ప్రదేశ్)

42. నిశ్శబ్దం ధ్వని తీవ్రత? - (0 డిబి)

43. గుస గుస ధ్వని తీవ్రత? - (15 డిబి)

44. సాధారణ సంభాషణ ధ్వని తీవ్రత? - (16 డిబి)

45. తుపాకీ పేలుడు ధ్వని తీవ్రత? - (140 డిబి)

46. ఓడల వేగాన్ని నాట్ లు లేదా నాటికల్ మైళ్లలో కొలుస్తారు. అయితే ఒక నాట్? - (1. 852/కి.మీ/గం.)

47. సిరామరకలను తొలగించడానికి ఉపయోగించే ఆమ్లం? - (ఆగ్జాలిక్ ఆమ్లం)

48. టమాట, పాలకూరలలో ఉండే ఆమ్లం? - (ఆగ్జాలిక్ ఆమ్లం)

49. నిమ్మ, నారింజ లలో ఉండే ఆమ్లం? - (సిట్రిక్  ఆమ్లం)

50. వెనిగర్ లో ఉండే ఆమ్లం? - (ఎసిటిక్   ఆమ్లం)

51. పెరుగు లో లో ఉండే ఆమ్లం? - (లాక్టిక్   ఆమ్లం)

52. ఎలక్ట్రాన్ విద్యుదావేశ పరిమాణం e = ? - (1. 602 ✖ 10⁻¹⁹C)

53. కంపన పరిమితి ప్రమాణం? - (పాస్కల్)

54. పౌనఃపున్యం ప్రమాణం? - (హెర్జ్)

55. తరంగ ధైర్ఘ్యం ప్రమాణం? - (మీటర్)

56. ఆవర్తనకాలం ప్రమాణం? - (సెకను)

57. హైడ్రోమీటర్ లేదా డెన్సీటోమీటర్ ఉపయోగించి దేనిని కనుక్కోవచ్చు? - (ద్రవాల సాంద్రత)

58. అతిపెద్ద గ్రహం? - (బృహస్పతి)

59. అతిచిన్న గ్రహం? - (బుధుడు)

60. అతి ప్రకాశవంతమైన గ్రహ వలయాలు కలది? - (శుక్రుడు)

61. అత్యధిక వలయాలు కలిగిన గ్రహం? - (శని)

62. కిన్నెరసాని మొసళ్ల సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? - (ఖమ్మం)

63. నిజాం సాగర్ ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు? - (మంజీర)

64. జనాభా పరంగా తెలంగాణ రాష్ట్రంలో అతి చిన్న జిల్లా? - (రాజన్న సిరిసిల్ల)

65. సాధారణ ఉప్పు? - (సోడియం క్లోరైడ్)

66. వంటసోడా? - (సోడియం బై కార్బోనేట్)

67. ఉతికే సోడా? - (సోడియం కార్బోనేట్)

68. వెనిగర్? - (సజల ఎసిటిక్ ఆమ్లం)

No comments:

Post a Comment