Social Icons

Pages

Sunday, September 9, 2018

TSPSC - V R O Exam - Study Material and important questions

1. ఇత్తడిని తయారుచేసేందుకు రాగిని దేనికి కలుపుతారు?  - (జింక్)

2. అధిక స్తరణీయ లోహం? - (బంగారం)

3. లాఫింగ్ గ్యాస్ (నవ్వు పుట్టించే వాయువు)?  - (నైట్రస్ ఆక్సైడ్)

4. భారతదేశ పక్షి పితామహుడు ఎవరు? - (సలీమ్ ఆలీ)

5. అకశేరుకాల్లో అతిపెద్ద వర్గం? - (ఆర్థోపొడా)

6. 1 N = ------- dynes? - (10⁵)

7. 1 J = ------ergs? - (10⁷)

8. 1 m = -------- cm? - (10²)

9. 1𝞵 m = -------- m? - (10⁻⁶)

10. గాలిలో ధ్వని వేగం? - (330 ㎧)

11. ద్రవ పదార్థాల్లో ధ్వని వేగం? - (1435 ㎧)

12. ఘన పదార్థాల్లో ధ్వని వేగం? - (5500 ㎧)

13. న్యూటన్ ప్రకారం గాలిలో ధ్వని వేగం? - (280 ㎧)

14. వైరస్ తో కలిగే వ్యాధి? - (పాలీ మైలెటిస్)

15. జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికారక సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు? - (2005 మే 30)

16. పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది? - (హయివా బీచ్)

17. ఏ పెట్రోలియం బావిని భారత తొలి ప్రధాని నెహ్రూ "Foundation of Prosperity" గా అభివర్ణించారు? - (అంకతేశ్వర్)

18. మహారాష్ట్ర లో ఉన్న కొండలు? - (సహ్యాద్రి కొండలు)

19. కర్ణాటకలో ఉన్న కొండలు? - (బాబ బుడాన్  కొండలు)

20. కేరళ లో ఉన్న కొండలు? - (యాక  కొండలు)

21. తమిళనాడు లో ఉన్న కొండలు? - (పళని  కొండలు)

22. నీటిపారుదల ప్రాజెక్టులను "ఆధునిక దేవాలయాలు" గా వర్ణించినవారు? - (జవహర్ లాల్ నెహ్రూ)

23. చంబల్ నది లోయలో ఏ రకమైన మృత్తిక క్రమక్షయం జరుగుతుంది? - (అవనాళికా క్రమక్షయం)

24. జాతీయ జనపనార పంట విధానం ఎప్పుడు అమలులోకి వచ్చింది? - (2005)

25. పట్టంగడి జలవిద్యుత్ కేంద్రం ఏ జిల్లాలో ఉంది? - (నల్లగొండ)

26. తెలంగాణలో లభించే బొగ్గు ఏ రకానికి చెందినది? - (బిట్యుమినస్)

27. విధాన పరిషత్తు లేని రాష్ట్రం? - (తమిళనాడు)

28. MPTC ల బ్యాలెట్ పేపరు ఏ రంగులో ఉంటుంది? - (పింక్)

29. తిలక్ ప్రారంభించిన ఆంగ్ల పత్రిక? - (మరాఠీ)

30. భారతదేశంలో మొట్టమొదటి పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ ఎవరు? - (జాన్ మార్షల్)

31. మహ్మద్ గజనీ సోమనాథ ఆలయాన్ని ఎప్పుడు కొల్లగొట్టాడు? - (క్రీ. శ. 1029)

32. దక్షిణ భారతదేశములో హిందూ దేవాలయాలను నిర్మించిన మొదటి రాజు? - (శాంతమూలుడు)

33. మాచలదేవి ఎవరి ఆస్థాన నర్తకి? - (రెండో ప్రతాప రుద్రుడు)

34. తెలంగాణ పారిభాషిక పదాల్లో "గొట్టు" అంటే? - (కఠినం)

35. దమ్ముగూడెం ప్రాజెక్టు నూతన నామం?  - (సీతారామ ప్రాజెక్టు)

No comments:

Post a Comment