Social Icons

Pages

Tuesday, August 4, 2020

General Knowledge - Quiz 9

1. లాప్రోస్కోపిక్ సర్జరీకి మరో పేరు? - (కీహోల్ సర్జరీ)

2. గట్టి సోల్, మెటల్ ప్లేట్స్ బిగించిన డ్యాన్సింగ్ బూట్లను ఏమంటారు? - (ట్యాప్ షూ)

3. 2012లో లాయిడ్ ఎంబ్లీ ఏ బ్రిటిష్ టాబ్లాయిడ్ న్యూస్ పేపర్ కి ఎడిటర్ అయ్యారు? - (డైలీ మిర్రర్)

4. స్నూకర్ ఆటలో టేబుల్ లోపలి మెత్తని అంచుని ఏమంటారు? - (కుషన్)

5. సముద్రం (లేదా) నది అడుగుని ఏమంటారు? - (బెడ్)

6. గ్రీకు సంస్కృతిలో చెట్లు, పక్షులు, పొలాలకు సంబంధించిన దేవుడి పేరు? - (పాన్)

7. క్రానికల్స్ ఆఫ్ నార్నియాలో విడుదలైన మొదటి నవల పేరు? - (ది లైన్ ది విచ్ అండ్ ది వార్డ్ రోబ్)

No comments:

Post a Comment