పోటీ పరీక్షల ప్రత్యేకం - బహుళైశ్చిక ప్రశ్నలు - చరిత్ర
1.భారతదేశంలో ప్రథమ మహిళా లోకో పైలట్(రైలు డ్రైవర్) ఎవరు?
1) సత్యవతి యాదవ్
2) సురేఖా యాదవ్
3) సుజాతా యాదవ్
4) సుప్రియాంక (2)
2. బుడా పెస్ట్ నగరం ఏ నది ఒడ్డున ఉంది?
1) రైన్
2) పో
3) డాన్యూబ్
4) డాన్ (3)
3. అతి పురాతనమైన పటాలను తయారు చేసినవారెవరు?
1) సుమేరియన్లు
2) ఈజిప్టియన్లు
3) చైనీయులు
4) భారతీయులు (1)
4. నైజీరియన్ల చమురు శుద్ధి కర్మాగారాలపై ఏ కంపెనీలు ఆధిపత్యాన్ని కల్గి ఉన్నాయి?
1) ఫ్రెంచ్
2) డచ్
3) బ్రిటన్
4) స్పానిష్ (2)
5. కింది వాటిలో మనదేశ క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్ గెలుచుకున్న సంవత్సరం ఏది?
1) 2012
2) 2011
3) 2008
4) 2003 (2)
6. ఢిల్లీ సముద్ర తీరానికి ఎంత ఎత్తున ఉంది?
1) 200 మీ.
2) 300 మీ.
3) 400 మీ.
4) 500 మీ. (1)
7. పలుగురాయిని ఏ శిలాయుగంలో వినియోగించారు?
1) ప్రాచీన శిలాయుగం
2) మధ్య శిలాయుగం
3) నవీన శిలాయుగం
4) లోహయుగం (1)
8. కచ్చాపట్టు దారాలను పడుగుకు, పేకకు అనువుగా చేయడాన్ని స్థానికంగా ఏమంటారు ?
1) బర్‌పూరి
2) సప్పూరి
3) కస్తూరి
4) ఏదీకాదు (2)
9. చలనశక్తి యంత్రాన్ని కనిపెట్టిన వారెవరు?
1) జార్‌జ స్టీవెన్సన్
2) జేమ్స్‌వాట్
3) జాన్ లేడన్
4) మేక్‌డమ్ (1)
10. ‘హుండీ’ అంటే
1) బంగారు నాణేలు
2) పంచ్ చేసిన నాణేలు
3) నాణేలు
4) కాగితపు డబ్బు (4)
11. 1606లో యూరప్‌లో ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉన్న నగరం ఏది?
1) పారిస్
2) మాస్కో
3) ఆమ్‌స్టర్ డాం
4) మాడ్రిడ్ (3)
12.గ్రామ సభలో సభ్యులుగా ఎవరు ఉంటారు?
1) గ్రామంలోని జనాభా
2) గ్రామంలో ఇళ్లు కలిగినవారు
3) గ్రామంలో నమోదయిన ఓటర్లు
4) గ్రామంలో విద్యావంతులు (3)
13.చిట్టచివరి మొఘల్ చక్రవర్తి ఎవరు?
1) బహదూర్ షా జాఫర్
2) బాబర్
3) అక్బర్
4) జౌరంగజేబు (1)
14.1977 సంవత్సరంలో తూర్పు కోస్తాలో సంభవించిన తుఫాను వల్ల ఎక్కువ నష్టపోయిన ప్రాంతం ఏది?
1) దివి సీమ
2) రాయలసీమ
3) కోన సీమ
4) అరకులోయ (1)
15. నేపాల్‌లో రాచరికం రద్దు చేసిన సంవత్సరం?
1) 2004
2) 2005
3) 2006
4) 2007 (4)
16. బెంగాల్ విభజన చేసిన వైస్రాయి పేరేమిటి?
1) లిట్టన్
2) రిప్పన్
3) కర్జన్
4) ఎవరూ కాదు (3)
17. శాసన మండలిలో ఎన్నుకోబడే సభ్యుల వాటా ఎంత?
1) 3/5
2) 4/6
3) 5/6
4) 1/6 (3)
No comments:
Post a Comment