1. విపత్తును ఇంగ్లిష్ లో Disaster అంటారు. గ్రీకు భాషలో Dus అంటే దుష్ట అని, aster అంటే నక్షత్రం (దుష్ట నక్షత్రం) అని అర్థం.
2. సునామీ అనే పదం జపాన్ భాష నుంచి సేకరించారు. Tsu అనగా ఓడరేవు అని, nami అనగా " రాకాసి అల" అని అర్థం.
3. సైక్లోన్ అనే పదం "సైక్లోన్" అనే గ్రీకు భాష నుండి పుట్టింది. సైక్లోన్ అంటే "పాముచుట్ట" అని అర్థం.
4. ఇప్పటివరకు సంభవించిన అతి పెద్ద సైక్లోన్ - టైఫూన్. ఇది వాయువ్య పసిఫిక్ మహాసముద్రంలో 1994 లో ఏర్పడింది.
ప్రదేశము చక్రవాకం పేరు
ఇండియా సైక్లోన్
ఎడారులు సైమూన్
ఆస్ట్రేలియా విల్లీ విల్లీ
దక్షిణ అమెరికా టోర్నడో
దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం హరికేన్
ఈశాన్య పసిఫిక్ మహాసముద్రం హరికేన్
వాయువ్య పసిఫిక్ మహాసముద్రం టైఫూన్
5. భారతదేశంలో ఎక్కువగా పెను తుపానులకు గురయ్యే రాష్ట్రం - (ఒడిశా)
6. పశ్చిమ తీరంలో ఎక్కువగా పెను తుపానులకు గురయ్యే రాష్ట్రం - (గుజరాత్)
కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు - సమాధానాలు
1. అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం ఎక్కడుంది? - (హోనాలులు)
2. అమెచ్యూర్ రేడియోకి మరోపేరు? - (హామ్ రేడియో)
3. విపత్తును రకాలుగా వర్గీకరించడానికి ఆధారం? - (దాని వేగం)
4. ప్రపంచ విపత్తులో ఎంత శాతం భూకంపాలు, సునామీలు సంభవించే అవకాశం ఉంది? - (ఎనిమిది)
5. 1957 లో National Civil Defence College ని ఎక్కడ స్థాపించారు? - (నాగపూర్)
6. భూపాతాలు దేనివల్ల సంభవిస్తాయి? -(అడవుల నరికివేత)
7. సీడర్ అనే తుఫాన్ బంగ్లాదేశ్ ను ఎప్పుడు తాకింది? - (2007 నవంబర్ 15)
8. ప్రకృతి ప్రమాదాల ఫలితంగా ఏర్పడే భూపాతాలు ప్రపంచ విపత్తులో ఎంత శాతం? - (నాలుగు)
9. National Institute of Management ఎక్కడుంది? - (న్యూఢిల్లీ)
10. హరికేన్(గాలి వాన) అంటే? - (ప్రకృతి విపత్తు)
11. సునామీలు ఎక్కువగా సంభవించే ప్రాంతం? - (పసిఫిక్ మహాసముద్రం)

No comments:
Post a Comment