Social Icons

Pages

Thursday, July 12, 2018

GK - The Indus Valley Civilization Exam Study Material

సింధు నాగరికత (క్రీ. పూ. 2500 - 1750)
1. సింధు నాగరికత కాలానికి పూర్వం ఉన్న పట్టణం? - (అమ్రి)

2. రక్షణ గోడలు లేని ఏకైక పట్టణం? - (ఛాన్హుదారో)

3. భారతదేశ చరిత్రలో అతి ప్రాచీన ఓడరేవు? - (లోథాల్)

4. రాతి బాణాలు దొరికిన సింధు కాలం నాటి పట్టణం ఏది? - (కోట్ డిజి)

5. అగ్ని ప్రమాదాల వలన అంతమైన సింధు నాగరికత కాలం నాటి పట్టణం ఏది? - (కోట్ డిజి)

6. అత్యధిక జనసాంద్రత గల సింధు నాగరికత కాలం నాటి నగరం  ఏది? - (మొహంజొదారో)

7. నగర నిర్మాణంలో ఇటుకలతో పాటు రాళ్లను కూడా ఉపయోగించిన నగరం ఏది? - (ఛాన్హుదారో)

8. తూర్పు దిక్కున ముఖద్వారం గల ఏకైక నగరం? - (లోథాల్)

9. లాంకో షైర్ నగరాన్ని పోలి ఉన్నట్లు వర్ణించిన సింధు కాలం నాటి పట్టణం ఏది? - (మొహంజొదారో)

10. పాచికలు బయటపడిన సింధు నాగరికత కాలం నాటి పట్టణం ఏది? - (లోథాల్)

11. సింధు ప్రజలు ఏ పక్షిని పూజించారు? - (పావురం)

12. గ్రిడ్ పద్దతిలో నిర్మాణం కాని నగరం? - (బనవాళి(హర్యానా))

13. వృత్తాకారంగా నిర్మించిన నగరం? - (బనవాళి)

14. 3 భాగాలుగా నిర్మించిన నగరం? - (ధోలవీర(గుజరాత్))

15. పశ్చిమ దిశలో కోటలు లేని నగరం? - (ఛాన్హుదారో(పాక్))

16. భూగర్భ మురుగు నీటి వ్యవస్థ లేని నగరం? - (బనవాళి)

17. ప్రస్తుతం భారతదేశంలో గ్రిడ్ పద్దతిలో నిర్మించిన ఏకైక నగరం? - (చండీ ఘడ్)

18. భారతదేశంలో గ్రిడ్ పద్దతిలో నిర్మించిన తొలి కట్టడం? - (తాజ్ మహల్)

19. సింధు నాగరికత ఎల్లలు:
  • ఉత్తరం - మండ గ్రామం (కాశ్మీర్), చీనాబ్ ఒడ్డున 
  • దక్షిణం - దైమాబాద్(మహారాష్ట్ర), ప్రవర(గోదావరి ఉపనది) ఒడ్డున 
  • తూర్పు - అలంగీర్పూర్(ఉత్తరప్రదేశ్), హిందన్ (యమున ఉపనది) ఒడ్డున 
  • పశ్చిమం - సత్క జందారో 
  • ప్రపంచంలో విస్తీర్ణం దృష్ట్యా అతిపెద్ద నాగరికత - సింధు నాగరికత

No comments:

Post a Comment