Social Icons

Pages

Sunday, August 29, 2021

ప్రాచీన భారతీయ పుస్తకాలు మరియు రచయితలు

ప్రాచీన భారతీయ పుస్తకాలు మరియు రచయితలు 
ప్రాచీన భారతీయ పుస్తకాలురచయితలు 
అష్టాధ్యాయి  పాణిని
మహాభాస్య పతంజలి
నాగానంద హర్షవర్ధన
నైషధ చరిత్ర శ్రీ హర్ష 
మృచ్ఛకటిక  సుద్రక
గీత గోవిందం  జయదేవుడు 
నవరత్న విరిసేన 
ముద్రాక్షస విశాఖదత్త
రాజతరంగిణి కల్హణ 
కథాసరిత్సాగరం  సోమదేవా
కామ సూత్ర వాత్సాయన
ప్రశ్నోత్తర మాలిక   అమోఘవర్ష
స్వప్నవాసవదత్తం భాష 
బుద్ధ చరిత అశ్వఘోషడు 
నాట్యశాస్త్రం  భరత
అభిజ్ఞాన శాకుంతలం కాళిదాసు
విక్రమోర్వశీయం  కాళిదాసు
రఘువంశ చరిత్ర  కాళిదాసు
అమరకోశ  అమర్ శర్మ 
సూర్య సిద్ధాంతం ఆర్యభట్ట
పంచతంత్రం  విష్ణుశర్మ
నీతిసార కమండక
ఐహోలే ప్రశస్తి  రవికృతి
ఇండికా మెగస్థనీస్ 
అర్థశాస్త్రం కౌటిల్యడు 


No comments:

Post a Comment