General Knowledge - Physics(భౌతిక శాస్త్రం) - part 1
1. సౌర కుటుంబంలో అత్యధిక బరువు ఉన్న గ్రహం ఏది?
ఎ) నెప్ట్యూన్(Neptune) బి) శని(Saturn)
సి) బృహస్పతి(Jupiter) డి) యురేనస్(Uranus) (సి)
2. కింది వాటిలో ఏది కాలానికి ప్రమాణం కాదు?
ఎ) సౌర దినం బి) పార్ సెక్
సి) లీపు సంవత్సరం డి) చాంద్రమానం (బి)
3. వాతావరణం లోని ఆర్ధ్రత(Humidity) ను కొలిచేది.....
ఎ) హైగ్రోమీటర్ బి) అనిమోమీటర్
సి) లైసిమీటర్ డి) హైడ్రోమీటర్ (ఎ)
4. ఏ వస్తువైనా(పెద్ద లేదా చిన్నదైన) దేనివల్ల ఒకే విధముగా కిందపడుతుంది?
ఎ) బలం బి) వేగం
సి) త్వరణం(Acceleration) డి) ద్రవ్యవేగం(Momentum) (సి)
5. వస్తువు స్థానంలో వచ్చే మార్పును ఏమంటారు?
ఎ) వేగం బి) త్వరణం(Acceleration)
సి) స్థానభ్రంశం(Displacement) డి) ఏదికాదు (సి)
6. ఏ లోహాన్ని సాధారణముగా విద్యుదయస్కాంతంగా ఉపయోగిస్తారు?
ఎ) రాగి(Copper) బి) ఇనుము(Iron)
సి) నికెల్(Nickel) డి) కోబాల్ట్(Cobalt) (బి)
7. నక్షత్రాలు తూర్పు నుంచి పడమరకు కదులుతున్నట్లు కనిపిస్తాయి. ఎందుకు?
ఎ) అన్ని నక్షత్రాలు తూర్పు నుంచి పడమర దిశగా కదులుతాయి
బి) భూమి పడమర నుంచి తూర్పు దిశగా తిరుగుతుంది.
సి) భూమి తూర్పు నుంచి పడమర దిశగా తిరుగుతుంది.
డి) నక్షత్రాల వెనుక భాగం పడమర నుంచి తూర్పు దిశగా తిరుగుతుంది. (బి)
8. పట్టకం నుంచి ప్రసరించిన తెలుపు రంగు కాంతిలో ఏ రంగు కాంతి గరిష్టంగా విచలనం చెందుతుంది?
ఎ) నారింజ రంగు(Orange) బి) ఎరుపు(Red)
సి) ఆకుపచ్చ(Green) డి) నీలలోహితం(Violet) (డి)
9. ఏ దశలో నక్షత్రం ఎరుపు రంగులో కనిపిస్తుంది?
ఎ) మొదటి దశ బి) రెండో దశ
సి) మూడో దశ డి) నాలుగో దశ (డి)
10. విశ్వంలోని ప్రతిభాగం దేనితో ఆవృతమై ఉంది?
ఎ) విద్యుత్ క్షేత్రం(electric field) బి) గురుత్వ క్షేత్రం(Gravitational field)
సి) ఎ & బి డి) ఏదికాదు (బి)\
11. త్రిమితీయ ఫోటోగ్రఫీ ...............
ఎ) ఆడియోగ్రఫీ బి) ఫోటోగ్రఫీ
సి) హాలోగ్రఫీ డి) లెక్సికోగ్రఫీ (సి)
12. సౌరవ్యవస్థలో తన సొంత అక్షంపై తూర్పు నుంచి పడమరకు తిరిగే ఏకైక గ్రహం ఏది?
ఎ) శని(Saturn) బి) బుధుడు(Mercury)
సి) శుక్రుడు(Venus) డి) యురేనస్(Uranus) (సి)
13. ఒక సాధారణ స్కేలు కనీసపు కొలత ...........
ఎ) ఒక అంగుళం బి) ఒక సెంటీ మీటరు
సి) ఒక మిల్లీ మీటరు డి) ఏదికాదు (సి)
14. కొన్ని రకాల లోహాలపై అతినీలలోహిత(UV) కిరణాలు పతనం చెందితే అవి వేటిని ఉద్గారం చేస్తాయి?
ఎ) ఎలక్ట్రాన్లు(Electrons) బి) ప్రోటాన్లు(Protons)
సి) న్యూట్రాన్లు(Neutrons) డి) ఫోటాన్లు (Photons) (ఎ)
15. హీటర్ లోని కాయిల్ ను దేనితో తయారు చేస్తారు?
ఎ) నైక్రోం బి) టంగ్ స్టన్
సి) రాగి(Copper) డి) ఇనుము(Iron) (ఎ)

need some more bits for physics
ReplyDelete