General Knowledge - Geography - part 2
11. సౌరకుటుంబం మొత్తం పరిమాణంలో సూర్యుడు వ్యాపించిన శాతం ఎంత?
ఎ) 1% బి) 9.8% సి) 59. 8 % డి) 99. 8% (డి)
12. గ్రహాలను ఆయా అక్షాల మీద ఉంచే అంశాలు ఏవి?
ఎ) గురుత్వాకర్షణ బలం, అపకేంద్ర బలం
బి) గ్రహాల ఆకృతి, వాటి పరిమాణం
సి) భ్రమణం, సాంద్రత
డి) గ్రహాల మధ్య కేంద్రబలం, అపకేంద్ర బలం (ఎ)
13. పడమరన సూర్యోదయం, తూర్పున సూర్యాస్తమయం ఏ గ్రహంలో చూడవచ్చు?
ఎ) బుధుడు బి) శుక్రుడు సి) కుజుడు డి) ఇంద్రుడు (బి)
14. ప్లూటోను గ్రహస్థాయి నుంచి ఎప్పుడు తొలిగించారు?
ఎ) 2006 జనవరి 26 బి) 2006 మార్చి 26
సి) 2006 అక్టోబర్ 26 డి) 2006 నవంబర్ 26 (సి)
15. సౌర కుటుంబంలోని అన్ని గ్రహాల్లో ఎక్కువ సాంద్రత ఉన్నది?
ఎ) భూమి బి) అంగారకుడు సి) గురుడు డి) శని (ఎ)
16. సూర్యుడి చుట్టూ భూమి తిరిగే నిర్దిష్ట మార్గాన్ని ఏమంటారు?
ఎ) వృత్తాకార తలం బి) విషువత్ గోళం సి) ధీర్ఘవృత్తపథం డి) భూకక్ష్య (డి)
17. ఆస్టరాయిడ్లు ఏర్పరచిన గోతిలో నీళ్లు చేరడం వల్ల రూపొందే సరస్సును ఏమంటారు?
ఎ)టెక్టోనిక్ లేక్ బి) ఫాల్ట్ లేక్ సి) క్రేటర్ లేక్ డి) డిప్రెషన్ లేక్ (సి)
18. 2013 ఫిబ్రవరి 15న భూ వాతావరణంలోకి చొచ్చుకు వచ్చిన ఆస్టరాయిడ్ కు ఏమని పేరు పెట్టారు?
ఎ) 2010 DA 14 బి) 2012 DA 14 సి) 2013 DA 14 డి) 2015 DA 14 (బి)
19. ఇటీవల కనుక్కున్న వజ్రపు గ్రహం పేరేమిటి?
ఎ) 55 Cancri e బి) డైమండ్ ప్లానెట్ సి) సూపర్ ప్లానెట్ డి) సూపర్ ఎర్త్ డైమండ్ (ఎ)
20. 2013 ఫిబ్రవరి 15న ఏ నగరం పై ఉల్కలు పడి ఇళ్లు ధ్వంసమయ్యాయి?
ఎ) మాగ్నిటోగోర్స్క్ బి) వ్లాడివో స్టాక్ సి) సెయింట్ పీటర్స్ బర్గ్ డి) చెల్యాబిన్స్క్ (డి)

No comments:
Post a Comment