Social Icons

Pages

Wednesday, December 17, 2014

General Knowledge - Geography - part 1

General Knowledge - Geography - part 1

1. జియోగ్రఫీ(Geography) అనే పదాన్ని మొదట ఉపయోగించింది?
ఎ) హిప్పార్కస్            బి) టోలమీ         సి) ప్లీనీ            డి) ఎరతోస్తీన్స్                      (డి)

2. బిగ్ బ్యాంగ్ (Big Bang) థియరీని ప్రతిపాదించిన వ్యక్తి?
ఎ) జార్జియస్ లెమెట్రీ       బి) ఎడ్వర్డ్ హబుల్         సి) రాబర్ట్ విల్సన్         డి) పెనిజియాస్      ()

3. విశ్వం, మహావిస్పోటం వల్ల ఏర్పడిందని, అందుకే రేడియేషన్ ఉందని కనిపెట్టిన పెనిజియాస్, విల్సన్
 లకు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని ఎప్పుడు ప్రకటించారు?
ఎ) 1960          బి) 1964           సి) 1966                 డి) 1969                       (బి)

4. నక్షత్రాలకు జన్మస్థానం ఏది?
ఎ) గెలాక్సీ        బి) నక్షత్ర ధూళి         సి) నిహారికలు        డి) నోవాలు                (సి)

5. అవసాన దశకు చేరుకున్న నక్షత్రాలు అధిక కాంతిని, ఉష్ణ శక్తిని విడుదల చేసి, విస్పోటనానికి గురైతే వాటిని
ఏమంటారు?
ఎ) సూపర్ నోవా        బి) ఉల్కలు     సి) తోకచుక్కలు         డి) పల్సర్ల్ లు               ()

6. కృష్ణ బిలాలను కనిపెట్టిన శాస్త్రవేత్త?
ఎ) ఐన్ స్టీన్           బి) రూథర్ ఫర్డ్          సి) స్టీఫెన్ హాకిన్స్          డి) ఎడ్వర్డ్ హబుల్        (సి)

7. సూర్యుడు ఇంకా ఎంతకాలం ప్రకాశవంతంగా ఉంటాడు?
ఎ) 10 బిలియన్ సంవత్సరాలు
బి) 25 బిలియన్ సంవత్సరాలు
సి) 50 బిలియన్ సంవత్సరాలు
డి) 100 బిలియన్ సంవత్సరాలు                               (సి)

8. ఖగోళ వస్తువుల మధ్య దూరాన్ని కొలిచే యూనిట్ ను ఏమంటారు?
ఎ) నాటికల్ మైళ్ళు         బి) కాంతి సంవత్సరం        సి) పాథమ్స్       డి) కిలోమీటర్             (బి)

9. 2012 లో కనుక్కున్న అతిదూరంలో ఉన్న గెలాక్సీ కి నాసా పెట్టిన పేరు?
ఎ) MACS 0647 JD
బి) MASC 6047 DJ
సి) MCSA 0764 JD
డి) MSAC 4076 DJ                                ()

10. కాస్మిక్ సంవత్సరం అంటే........ ?
ఎ) గ్రహాలన్నీ సూర్యుడిని ఒక్కసారి చుట్టి రావటం
బి) భూమి సూర్యుడి చుట్టూ వందసార్లు తిరగడం
సి) సూర్యుడు తన చుట్టూ తాను భ్రమించడం
డి) సూర్యుడు పాలపుంత కేంద్రం చుట్టూ పరిభ్రమించటం                 (డి)

No comments:

Post a Comment