General Knowledge - History - part 3
21. సాంఘిక సంబంధాలు, నిబంధనలు ఏ యుగంలో ఏర్పడ్డాయి?
1) కొత్తరాతి యుగం 2) పాతరాతి యుగం 3) లోహ యుగం 4) మధ్యరాతి యుగం (4)
22. మానవుడు వ్యవసాయం, పశుపోషణ చేపట్టిన కాలం-
1) మధ్యరాతి యుగం 2) పాతరాతి యుగం 3) కొత్తరాతి యుగం 4) లోహ యుగం (3)
23. మానవుడు చక్రాన్ని ఏ యుగంలో కనుగొన్నాడు?
1) మధ్యరాతి యుగం 2) లోహ యుగం 3) కొత్తరాతి యుగం 4) పాతరాతి యుగం (3)
24. మట్టి కుండలను మానవుడు ఏ యుగంలో తయారు చేశాడు?
1) పాతరాతి యుగం 2) కొత్తరాతి యుగం 3) మధ్యరాతి యుగం 4) లోహ యుగం (2)
25. చేనేత కళ ఏ శాస్త్ర అభ్యసనానికి పునాది వేసింది?
1) రసాయన శాస్త్రం 2) వృక్ష శాస్త్రం 3) భౌతిక శాస్త్రం 4) జంతు శాస్త్రం (3)
26. పత్తి పంటను పండించటం ఏ శాస్త్ర అభ్యసనానికి దారి తీసింది?
1) జంతు శాస్త్రం 2) వృక్ష శాస్త్రం 3) భౌతిక శాస్త్రం 4) రసాయన శాస్త్రం (2)
27. ఉత్పత్తి, వాణిజ్య రంగాలలో విప్లవాత్మకమైన మార్పులకు దోహదపడింది?
1) వ్యవసాయం చేయడం 2) నిప్పును కనుక్కోవడం 3) చక్రం ఆవిష్కరణ 4) కుండల తయారీ (3)
28. దేవతలు, మానవుల మధ్య మధ్యవర్తులుగా ఎవరిని భావిస్తారు?
1) రాజులు 2) పూజారులు 3) సైనికులు 4) దేవాలయాలు (2)
29. మిశ్రమ వ్యవసాయం అంటే -
1) వ్యవసాయం 2) పశుపోషణ 3) వ్యవసాయం, పశుపోషణ 4) పైవన్నీ (3)
30. సింధు నాగరికతకు సమకాలీన నాగరికతలు-
1) మెసపటోమియా నాగరికత 2) ఈజిప్ట్ 3) పర్షియా 4) మెసపటోమియా, ఈజిప్ట్ (4)
31. మనిషి మొదట వాడిన లోహం -
1) వెండి 2) రాగి 3) కంచు 4) ఇనుము (2)
32. సంస్కృతీ అంటే .......
1) తాత్విక చింతన 2) నాగరికత 3) సంప్రదాయం 4) లలిత కళలు, తాత్విక చింతన (4)

No comments:
Post a Comment