మాదిరి ప్రశ్నలు
1. 'Folk Lore' అంటే?
1. జానపదుల అధ్యయనం
2. జానపద విజ్ఞానం
3. జానపద సాహిత్యం
4. జానపదుల మూఢనమ్మకం (2)
2.జానపద గేయాల ప్రధాన లక్షణాలు?
1. లిఖిత ప్రచారం, ఏక కర్తృకం
2. మౌఖిక ప్రచారం, జ్ఞాత కర్తృకం
3. ఆశురచన, అనామక కర్తృతం
4. అకృతక శైలి, గానయోగ్యతారాహిత్యం (3)
3.ఆంధ్రుల జానపద సాహిత్య సేకరణలో తీవ్ర కృషి చేసినవారు?
1. ఆర్వీయస్ సుందరం
2. నేదునూరి గంగాధరం
3. జి.ఎస్.మోహన్
4. బిరుదురాజు రామరాజు (2)
4. ‘జానపద వాఙ్మయోద్ధారక’ బిరుదాంకితులు
1. నేదునూరి గంగాధరం
2. బిరుదురాజు రామరాజు
3. తంగిరాల సుబ్బారావు
4. R.V.S సుందరం (1)
5. శారద కాండ్రు ఏ ప్రాంతానికి చెందినవారు?
1. తెలంగాణ
2. కోస్తాంధ్ర
3. రాయలసీమ
4. బీదర్ (1)
6. ‘తోలుబొమ్మలాట’ జానపద విజ్ఞానంలో ఏ విభాగానికి చెందింది
1. మౌఖిక జానపద విజ్ఞానం
2. సాంఘిక జానపదాచారాలు
3. వస్తు సంస్కృతి
4. జానపద కళలు (4)
7. తెలుగు జానపద సాహిత్యాన్ని మానవశాస్త్ర దృష్టితో పరిశీలించిన తొలి మహిళా పరిశోధకురాలు?
1. నాయని కృష్ణకుమారి
2. కుసుమ కుమారి
3. D.లలిత కుమారి
4. రావి ప్రేమలత (1)
8. యక్షగానం దేనికి సంబంధించింది?
1. జానపద కళ
2. శిల్పకళ
3. నాట్య కళ
4. అదృశ్య కళ (1)
9. ‘పసిడిపలుకులు’, ‘మిన్నేరు’, ‘సెలయేరు’ జానపద రచనలు ఎవరు చేశారు?
1. బిరుదురాజు రామరాజు
2. ఆర్వీఎస్ సుందరం
3. నేదునూరి గంగాధరం
4. జి.ఎస్. మోహన్ (3)
10. జానపద సాహిత్య స్వరూపం ఎవరి రచన?
1. నేదునూరి గంగాధరం
2. ఆర్వీఎస్ సుందరం
3. జి.ఎస్. మోహన్
4. బిరుదురాజు రామరాజు (2)
11. ‘జానపద కళాసంపద’ పేరుతో ఎనిమిది ఉత్తమ వ్యాస సంపుటాలను ఎవరు వెలువరించారు?
1. నేదునూరి గంగాధరం
2. ఆర్వీఎస్ సుందరం
3. తంగిరాల సుబ్బారావు
4. తూమాటి దోణప్ప (4)
12. జానపద కళారూపాలపై విశిష్ట గ్రంథం రాసిందెవరు?
1. యస్వీ జోగారావు
2. మొదలి నాగభూషణ శర్మ
3. శ్రీపాద గోపాలకృష్ణమూర్తి
4. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి (4)
13. సంగీత, నృత్య ప్రధానమైన దేశీ రూపకం?
1. కోలాటం
2. తప్పెటగుళ్లు
3. యక్షగానం
4. బుర్రకథ (3)
14. ఏ ప్రక్రియకు ప్రాచీన రూపంగా ‘కొర వంజిని’ ని పేర్కొంటారు?
1. కథా కావ్యం
2. యక్షగానం
3. చారిత్రక కావ్యం
4. ఇతిహాసం (2)
15. జానపదుల కథల మీద విశేషంగా కృషి చేసిన పాశ్చాత్యుడు?
1. రిచర్‌డ ఎం. డార్సన్
2. స్టిత్ థాంప్సన్
3. జె.ఎ.బోయల్
4. సి.పి. బ్రౌన్ (2)
16. తెలుగులో జానపద గేయాలను ప్రచురించిన వారిలో మొదటివారు?
1. నేదునూరి గంగాధరరావు
2. నందిరావు చలపతిరావు
3. జె.ఎ.బోయల్
4. సి.పి. బ్రౌన్ (3)
17. తోలుబొమ్మలాట, వీధి భాగవతం అనేవి ఏ కళలలోకి వస్తాయి?
1. జానపద కళలు
2. నృత్య కళలు
3. నాటక కళలు
4. సంగీత కళలు (1)
18. వంతపాట గల కళారూపమేది?
1. హరికథ
2. బుర్రకథ
3. తోలుబొమ్మలాట
4. ప్రహసనం (2)
19. కృష్ణ చెంచులక్ష్మీ సంవాదం, గంగా గౌరీ సంవాదం అనే జానపద గేయాల్లో ఉన్న రసమేది?
1. శృంగారం
2. హాస్యం
3. కరుణ
4. అద్భుతం (2)
20. ‘జానపద గేయవాఙ్మయ పరిచయం’ ఎవరు రచించారు?
ఆచార్య నాయని కృష్ణకుమారి
ఆచార్య బి. రామరాజు
ఆచార్య యస్వీ జోగారావు
హరి ఆదిశేషువు (4)
21. ‘ఆంధ్రుల జానపద విజ్ఞానం’ రచయిత?
1. ఆర్వీయస్ సుందరం
2. బి. రామరాజు
3. తంగిరాల సుబ్బారావు
4. యస్వీ జోగారావు (1)
22. ‘తెలుగు హరికథా సర్వస్వం’ జానపద పరిశోధన గ్రంథం ఎవరిది?
1. తూమాటి దోణప్ప
2. బిరుదురాజు రామరాజు
3. తంగిరాల సుబ్బారావు
4. ఆర్వీయస్ సుందరం (1)
23. తెలుగులో జానపద గేయాల్లో పల్నాటి వీర చరిత్ర కథాగేయాన్ని ఎవరు సేకరించారు?
1. సి.పి. బ్రౌన్
2. జె.ఎ.బోయల్
3. మెకంజీ
4. కాంప్‌బెల్ (1)
24. జుట్టు పోలిగాడు, కేతిగాడు, బంగారక్క పాత్రలున్న కళారూపం?
1. ఒగ్గు కథ
2. తోలు బొమ్మలాట
3. వీధి భాగోతం
4. పగటి వేషాలు (2)
25. గోండుల నృత్య విశేషం?
1. బంజారా
2. మామిడి
3. గుస్సాడి
4. లంబాడీ (3)
26. జానపద కళాకారులగు బవనీల వాద్య విశేషం?
1. డమరుకం
2. తప్పెట
3. గంట, శంఖం
4. జమిడిక (4)
27. ‘కనికట్టు’ విద్యను ప్రదర్శించే జాన పదులు?
1. బుడబుక్కలోళ్లు
2. బవనీలు
3. కాటిపాపలు
4. బైరూపులోళ్లు (3)
28. వీరగాథ చిత్రానికి ఇది ఉదాహరణ?
1. సర్వాయి పాపడి కథ
2. బాలనాగమ్మ కథ
3. కాటమరాజు కథ
4. బొబ్బిలి కథ (1)
29. బ్యాలడ్ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది?
1. గ్రీకు
2. లాటిన్
3. ఇంగ్లిష్
4. ఫ్రెంచ్ (2)
30. జానపద సంగీతం దేనిలో అంతర్భాగం?
1. వస్తు సంస్కృతి
2. ప్రదర్శన కళలు
3. మౌఖిక సాహిత్యం
4. జానపద ఆచారం (2)
31. కెప్టెన్ ఎం.డబ్ల్యు.కార్ రచించిన గ్రంథం?
1. పసిడి పలుకులు
2. ఆంధ్ర లోకోక్తి చంద్రిక
3. లోకోక్తి ముక్తావళి
4. తెలుగు సామెతలు (2)
32. జానపద విజ్ఞాన వస్తు ప్రదర్శనశాలల వల్ల ప్రయోజనం?
1. జానపద గేయ సేకరణ
2. సంస్కృతి పరిరక్షణ
3. ఆచారాల సంరక్షణ
4. వీధిగాథల సంగ్రహణ (2)
33. తత్త్వాలు పాడే వీధి గాయకుల వాయిద్యం?
1. తంబూర
2. ఏకతార
3. మద్దెల
4. పిల్లనగ్రోవి (1)
34. ఆర్.ఎస్. బాగ్‌స జానపద విజ్ఞాన వర్గీకరణలో ’గ’ అనే అక్షరం దేన్ని సూచిస్తుంది?
1. పొడుపు కథ
2. వాక్కు
3. నమ్మకం
4. సామెత (4)
No comments:
Post a Comment