1. దేశంలో మొట్టమొదటి ఔషధ పరిశ్రమ ఏది? - (పింప్రీ)
2. H M T ట్రాక్టర్ లను ఏ ప్రాంతంలో తయారు చేస్తారు? - (పింజోర్)
3. భారతదేశంలో అతిపెద్ద పరిశ్రమ? - (నూలు వస్త్ర పరిశ్రమ)
4. ఆకాశ్ మిస్సైల్ ను ఏ పరిశ్రమలో తయారు చేస్తారు? - (BEL)
5. సైకిల్ పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం? - (లూథియానా)
6. పెన్సిలిన్ ను ఏ పరిశ్రమలో తయారు చేస్తారు? - (హెచ్ఎబిఎల్ పింప్రీ)
7. మొదటి కాగితం పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేశారు? - (సేరంపూర్)
8. ఈ వి ఎం లను ఏ పరిశ్రమలో తయారు చేస్తారు? - (ఇ సి ఐ ఎల్)
9. భారతదేశంలో పొడవైన రోడ్డు బ్రిడ్జ్ ఏది? - (భూపేన్ హజారికా సేతు)
10. పొడవైన రైల్, రోడ్డు బ్రిడ్జ్ ? - (బిగిబిల్)
11. జాతీయ రహదారుల చట్టాన్ని ఎప్పుడు చేశారు? - (1956)
12. దేవీ అహల్యాబాయి ఎయిర్ పోర్ట్ ఎక్కడ ఉంది? - (ఇండోర్)
13. దేశంలో మొదటి సిమెంట్ పరిశ్రమను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? - (1904)
14. దేశంలో అతిపెద్ద ఇనుప ఖనిజ బొగ్గు ఏది? - (బైలదిల్లా)
15. మొదటి బంగారు గని ఏది? - (రామసిరి గని)
16. కింబర్లి గనులు దేనికి ప్రసిద్ధి చెందినవి? - (వజ్రాలు)
17. రాగి ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం? - (చిలీ)
18. అతిపెద్ద పెట్రోలియం బావి(ప్రపంచంలో)? - (అబుదాన్)
19. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎక్కడుంది? - (జాదుగూడ)
20. బగ్గాస్సే ను ఉపయోగించి రాకెట్ ఇంధనం తయారు చేసే చెక్కర పరిశ్రమ? - (తణుకు)
21. భారతదేశంలో ఎత్తైన రోడ్డు? - (లేహ్ - మనాలి)
22. ఇండో - పాక్ సరిహద్దును అనుసరిస్తూ వెళ్లే జాతీయ రహదారి? - (NH - 15)
23. అతిచిన్న జాతీయ రహదారి? - (NH - 47(A))
24. భారతదేశాన్ని రెండు అర్ధభాగాలుగా విభజించే జాతీయ రహదారి? - (NH - 6)
25. గ్రాండ్ ట్రంక్ రోడ్డు ఏది? - (అమృత్ సర్ - కలకత్తా)
26. తెలంగాణలో పొడవైన జాతీయ రహదారి? - (NH - 44)
27. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం రోడ్లను నిర్మించే సంస్థ? - (బి ఆర్ ఒ)
28. భారతీయ రైల్వేల పితామహుడు? - (డల్హౌసీ)
29. వీల్స్ అండ్ యాక్సెల్స్ ఫ్యాక్టరీ ఎక్కడుంది? - (ఎలహంక)
30. మొదటి గాజు పరిశ్రమను భారతదేశంలో ఎక్కడ ఏర్పాటు చేశారు? - (ఫిరోజాబాద్)
31. అల్యూమినియం పరిశ్రమలను వేటికి దగ్గరగా ఏర్పాటు చేస్తారు? - (థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులకు)
32. మొదటి నూలు వస్త్ర పరిశ్రమను ఎప్పుడు ఏర్పాటు చేశారు? - (1818)
33. సీసం ముడి ధాతువు ఏది? - (గెలీనా)
34. మైకాను ఏ పరిశ్రమలో విరివిగా ఉపయోగిస్తారు? - (ఎలక్ట్రానిక్ పరిశ్రమ)
35. తక్కువ ధరకే పేదలకు ఏసీ సౌకర్యం కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలు? - (గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్)
36. అత్యధిక దూరం ప్రయాణించే రైలు? - (వివేక్ ఎక్స్ ప్రెస్)
37. మొదటి మాంగనీస్ గని ఏది? - (శ్రీకాకుళం)
38. మొదటి స్పాంజ్ ఐరన్ పరిశ్రమ ఏది? - (పాల్వంచ)
39. తెలంగాణలో మొదటి పవర్ పరిశ్రమ ఏది? - (సిర్పూర్ కాగజ్ నగర్)
40. భారతదేశంలో అతిపురాతన ఇనుము - ఉక్కు పరిశ్రమ ఏది? - (టిస్కో)
41. తుంగ చాపలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం? - (మహబూబ్ నగర్)
42. వజ్రాల ఉత్పత్తికి చెందిన గనులు? - (పన్నా గనులు)
43. బెరైటీస్ (ముగ్గురాయి) ని అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం? - (ఆంధ్రప్రదేశ్)
44. డోలమైట్ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం? - (ఒడిశా)
45. మొదటి ఎరువుల పరిశ్రమ ఏది? - (సింద్రీ)
46. రూప్ నారాయణ్ దేనికి ప్రసిద్ధి? - (కేబుల్స్)
47. కొడెర్మి దేనికి ప్రసిద్ధి చెందింది? - (మైకా)
48. ఫియట్ కార్లను తయారు చేసే ప్రాంతం? - (ముంబై)
49. తాళాల పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం? - (అలీఘర్)
50. కోలార్ గనులు దేనికి ప్రసిద్ధి చెందినవి? - (బంగారం)
51. వి. డి. సావర్కర్ విమానాశ్రయం ఎక్కడ ఉంది? - (పోర్టు బ్లెయిర్)
52. లిటిల్ జపాన్ అని దేనిని పిలుస్తారు? - (శివకాశి)
53. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎక్కడ ఉంది? - (బెంగళూరు)
54. రాజస్సానీ విమానాశ్రయం ఎక్కడ ఉంది? - (అమృత్ సర్)

No comments:
Post a Comment