Social Icons

Pages

Showing posts with label social. Show all posts
Showing posts with label social. Show all posts

Monday, September 24, 2018

General Knowledge in Telangana Police Constable Study Material

 1. కొలత పాత్ర లభించిన సింధు నాగరికత కేంద్రం? - (లోథాల్)

2. వధువును డబ్బు ఇచ్చి కొనుక్కునే వివాహ పద్దతి? - (అసుర)

3. గ్రీకులు "హైడస్సస్" అని పిలిచే భారత నది? - (జీలం)

4. బుద్ధుడు తన తొలి బోధన చేసిన ప్రదేశం? - (సారనాథ్)

5. శూన్య వాదాన్ని ఎవరు ప్రతిపాదించారు? - (నాగార్జునుడు)

6. "శిలాదిత్యుడు" అనే బిరుదు కలవారు? - (హర్షవర్ధనుడు)

7. ఘటిక అనేది ఎవరి నివాస స్థానం? - (బ్రాహ్మణ పండితులు)

8. శంకరాచార్యుడు బోధించిన తాత్విక శాఖ? - (అద్వైతం)

9. భాగ్య నగరాన్ని ఎవరు నిర్మించారు? - (ఇబ్రహీం కులీ కుతుబ్ షా)

10. పేర్షా విధించిన భూమి శిస్తు రేటు? - (పంటలో 1/3 వ వంతు)

11. "సిక్" అనే పదానికి అర్థం? - (శిష్యుడు)

12. బహ్మనీ రాజ్యాన్ని నెలకొల్పిన సంవత్సరం? - (1347)

13. 1857 తిరుగుబాటు సమయంలో బొల్లారం రెసిడెన్సీ పై దాడికి బాధ్యుడు? - (తుర్రెభాజ్ ఖాన్)

14. పురావస్తు శాఖను నెలకొల్పిన వైశ్రాయి? - (కర్జన్)

15. అల్లూరి సీతారామరాజు సమాధి ఎక్కడుంది? - (కృష్ణదేవి పట్నం)

16. వివేక వర్దిని పత్రికను ఎవరు ప్రారంభించారు? - (కందుకూరి వీరేశలింగం పంతులు)

17. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపకుడు? - (రామానంద తీర్థ)

18. శివాజీ ఆధ్యాత్మిక గురువు? - (రామదాసు)

19. దివ్య జ్ఞాన సమాజాన్ని మొదట నెలకొల్పిన ప్రదేశం? - (న్యూయార్క్)

20. బెంగాల్ లో ఆంగ్లేయుల తొలి కర్మాగారాన్ని ఎక్కడ నెలకొల్పారు? - (హుగ్లీ)

21. శుద్ధి ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? - (దయానంద సరస్వతి)

22. ఏ ఉద్యమ కాలం నుంచి తిలక్ "లోకమాన్య" గా ప్రసిద్ధి పొందారు? - (హోంరూల్ ఉద్యమం)

23. త్రిపుర - మార్త్య మహేశ్వర అనే బిరుదు పొందిన చాళుక్య రాజు? - (గుణగ విజయాదిత్య)

24. శాసన మండలి లేని రాష్ట్రం? - (రాజస్థాన్)

25. కాసు బ్రహ్మానంద రెడ్డి ఎవరి తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు?  -(నీలం సంజీవరెడ్డి)

26. భారతదేశంలో మొదటి మహిళా ముఖ్యమంత్రి? - (సుచేతా కృపలానీ)

27.  భారతదేశంలో అత్యల్ప కాలం పనిచేసిన ముఖ్యమంత్రి? - (జానకి రామచంద్రన్)

28. రాష్ట్రానికి పరిపాలన అధిపతి ఎవరు? - (గవర్నర్)