విద్యుత్
1. ఎలక్ట్రానుల క్రమచలనాన్ని ఏమంటారు? - (విద్యుత్ ప్రవాహం)
2. విద్యుత్ ఆవేశ పరిమాణం - ? (1. 602 ✖ 10⁻¹⁹)
3. రెండు మేఘాల మధ్య జరిగే విద్యుత్ ఉత్సర్గాన్ని తెలిపేది? - (మెరుపు)
4. 10 v బ్యాటరీ ఇచ్చే సామర్థ్యం 10 W బ్యాటరీ నుంచి వెలువడే విద్యుత్ ప్రవాహం? - (1 A)
5. టంగ్ స్టన్ (W) ద్రవీభవన స్థానం - ? (3422℃)
6. 1 కిలోవాట్ అవర్ = ...... జౌల్స్? (3. 6 ✖ 10⁶)
7. విశిష్ట నిరోధానికి ప్రమాణం - ? (ఓమ్ మీటర్)
8. ఓమ్ నియమాన్ని పాటించేవి? - (లోహాలు)
9. ఘటంలో రసాయనిక శక్తి ఏ శక్తిగా మారుతుంది? - (విద్యుత్)
10. వలయాన్ని జత చేయడానికి, విడదీయడానికి దేన్ని ఉపయోగిస్తారు? - (కీ)
11. ఏకాంక ధనావేశాన్ని రుణ ధృవం నుంచి ధన ధృవం వైవు కదిలించడానికి రసాయన బలం చేసిన పనిని ఏమంటారు? (విద్యుత్ చాలక బలం)
12. V మరియు I లకు గీసిన గ్రాఫ్ సరళరేఖను సూచిస్తే అవి ........ (ఓమీయ వాహకాలు)
13. ఉష్ణోగ్రత, పొడవు, మధ్యచ్చేద నిరోధం, ఘన పరిమాణం లలో నిరోధం ఆధారపడని అంశం - ? (ఘన పరిమాణం)
14. 60 w, 120 v కలిగి ఉన్న బల్బు నిరోధం - ? (240 Ω)
15. మన ఇళ్లలోని విద్యుత్ పరికరాలను కలిపే విధానం - ?(సమాంతర సంధానం)
16. Light Emitting Diode (LED) అనేది ఒక - ? (అర్థ లోహం)
17. సిల్వర్ (Ag) విశిష్ట నిరోధం -? (1. 59 ✖ 10⁻⁸)
18. 100 w, 220 v & 60 w, 220 v గల రెండు బల్బుల్లో ఎక్కువ నిరోధం కలిగినది? - (రెండో బల్బు)
19. ఒకే నిరోధం విలువ R కలిగిన 3 నిరోధాలను శ్రేణి సంధానం చేసిన ఫలిత నిరోధం విలువ ........ ? (3R )
20. యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది? - (జనరేటర్)
21. కుడిచేతి నిబంధనలో బొటన వేలు ఏ దిశను తెలుపుతుంది? - (విద్యుత్ ప్రవాహం)
22. ఫారడే విద్యుత్ అయస్కాంత ప్రేరణ నియమానికి ఉన్న మరో పేరు? - (శక్తి నిత్యత్వ నియమం)
23. అయస్కాంత ప్రేరణ నియమాలు తెలిపిన శాస్త్రవేత్త? - (ఫారడే)
24. Dc కరెంట్ పౌనఃపున్యం ? - (శూన్యం)
25. విద్యుత్ మోటారులో కదిలే భాగాన్ని ఏమంటారు? - (షాఫ్ట్)
26. విద్యుత్ ప్రవాహ దిశను మార్చేది? - (కమ్యుటేటర్)
27. అయస్కాంత క్షేత్ర ప్రేరణకు SI ప్రమాణం? - (వెబర్ / మీ²)
28. సోలినాయిడ్ లో అయస్కాంత బలరేఖలు? - (సంవృతాలు)
29. ATM కార్డులు ఆధారపడి పనిచేసే నియమం? - (ఫారడే విద్యుత్ అయస్కాంత ప్రేరణ)
30. టేప్ రికార్డర్ ఏ నియమం పై ఆధారపడి పనిచేస్తుంది? - (విద్యుత్ అయస్కాంత ప్రేరణ)

31. అయస్కాంతం మధ్యలో అయస్కాంత తత్వం? - (శూన్యం)
32. ఇళ్లలో బల్బులను ఏ విధానంలో కలుపుతారు? - (సమాంతరంగా)
33. ఓమ్ నియమం సమీకరణం? - (i = v / R)
34. సిలికాన్, గ్రాఫైట్, అల్యూమినియం, జర్మేనియం లలో ఓమీయ వాహకం? - (అల్యూమినియం)
35. ఒక తీగ పొడవును రెట్టింపు చేసి మధ్యచ్చేద వైశాల్యాన్ని సగం చేస్తే దాని నిరోధం? - (4రెట్లు అవుతుంది)
36. 1 ఓల్ట్ / 1 ఆంపియర్ = ....... ? (ఓమ్)
37. కరెంట్ ప్రయాణించడానికి దగ్గరి దారి ఏర్పడితే దాన్ని ఏమంటారు? - (షార్ట్ సర్క్యూట్)
38. నిరోధం విలోమాన్ని ఏమంటారు? - (వాహకత్వం)
39. శ్రేణి లో సంధానం చేసిన నిరోధాల నుంచి.... ? - (ఒకే విద్యుత్ ప్రవాహం ప్రవహిస్తుంది)
No comments:
Post a Comment