General Knowledge - Physics
1. కింది వాటిలో పొడవుకు ప్రమాణం కానిది ఏది?
ఎ) మీటరు బి) మిల్లీమీటరు సి) సెంటీ మీటరు డి) బార్న్ (డి)
2. మాధ్యమిక సౌరదినం ఎన్ని సెకనులకు సమానం?
ఎ) 80,000 బి) 85,000 సి) 86,400 డి) 89,400 (సి)
3. అత్యంత ఖచ్చితంగా కాలాన్ని కొలిచే సాధనం ఏది?
ఎ) నీటి గడియారం బి) గోడ గడియారం సి) పరమాణు గడియారం డి) ఏదికాదు (సి)
4. 'మినస్కస్' అనే భాగం ఏ సాధనంలో ఉంటుంది?
ఎ) కొలజాడి బి) పిప్పెట్ సి) బ్యూరెట్ డి) సాంద్రత బుడ్డి (సి)
5. మరసీల నిర్మాణం పై ఆధారపడి పనిచేసే పరికరం?
ఎ) వెర్నియర్ కాలిపర్స్ బి) స్క్రూగేజి సి) స్ప్రింగ్ త్రాసు డి) పైవన్నీ (బి)
6. వెర్నియర్ కాలిపర్స్ శూన్యవిభాగం ప్రధాన స్కేలు పై 2.6, 2.7 మధ్య ఉంది. అయితే దాని ప్రధాన స్కేలు విలువ ఎంత?
ఎ) 2.6 బి) 2.7 సి) 2.65 డి) 2.68 (ఎ)
7. నోటితో ఉపయోగించే కొలపాత్ర ఏది?
ఎ) పిప్పెట్ బి) బ్యూరెట్ సి) కొలజాడి డి) సాంద్రత బుడ్డి (ఎ)
8. స్టాప్ వాచ్ సహాయంతో దేన్ని కొలవవచ్చు?
ఎ) కాలం బి) పొడవు సి) ద్రవ్య రాశి డి) ఏదికాదు (ఎ)
9. బంగారం వర్తకులు ఉపయోగించేది?
ఎ) ఎలక్ట్రానిక్ త్రాసు బి) స్ప్రింగ్ త్రాసు సి) టేబుల్ త్రాసు డి) ప్లాట్ ఫారం కాటా (ఎ)
10. వస్తువు మీద పీడనం పెంచితే ఏం జరుగుతుంది?
ఎ) వైశాల్యం పెరుగుతుంది బి) వస్తువు పై బలం తగ్గుతుంది
సి) వస్తువు పై బలం పెరుగుతుంది డి) ఏదికాదు (సి)
11. వక్రరేఖ పొడవు కొలవడానికి కిందివాటిలో ఏవి ఉపయోగపడతాయి?
ఎ) దారం,స్కేలు బి) విభాగిని, బరువులు
సి) స్కేలు మాత్రమే డి) వెర్నియర్ కాలిపర్స్ (ఎ)
12. అక్రమాకార వస్తువుల వైశాల్యాన్ని దేని సహాయంతో కనుక్కుంటారు?
ఎ) గ్రాఫ్ కాగితం బి) టేపు సి) స్కేలు డి) ఏదికాదు (ఎ)
13. దుకాణాల్లో దుస్తులను దేని సహాయంతో కొలుస్తారు?
ఎ) టేపు (లేదా) సెం.మీ. స్కేలు బి) టేపు (లేదా) మీటరు స్కేలు
సి) దారం సహాయంతో డి) కొలపాత్ర (బి)
14. వెర్నియర్ స్కేలులోని శూన్యవిభాగం ప్రధానస్కేలు లోని శూన్యవిభాగానికి కుడివైపు ఉంటే ఆ వెర్నియర్ కాలిపర్స్ లో ఎలాంటి దోషం ఉంటుంది?
ఎ) ధన శూన్యాంశ దోషం బి) రుణ శూన్యాంశ దోషం
సి) శూన్యాంశ దోషం లేదు డి) ఏదికాదు (ఎ)
15. సెకన్ల లోలకం డోలన కాలం?
ఎ) 1 సెకన్ బి) 2 సెకన్లు సి) 3 సెకన్లు డి) 1.5 సెకన్లు (బి)
16. స్క్రూగేజి మరసీల సూచీరేఖ పై ఉన్న స్కేలును ఏమంటారు?
ఎ) పిచ్ స్కేలు బి) ప్రధాన స్కేలు సి) సాధారణ స్కేలు డి) ఏదికాదు (ఎ)

good and usable
ReplyDelete