Social Icons

Pages

Thursday, January 25, 2018

General Knowledge - History

General Knowledge - History
1. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపకుడిగా పేరు పొందింది -? (రాబర్ట్ క్లైవ్)

2. 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్? - (వారన్ హేస్టింగ్స్)

3. పన్నుల వసూళ్లకు వారన్ హేస్టింగ్స్ ఏర్పాటు చేసిన పదవి? - (కలెక్టర్)

4. సివిల్ సర్వీసులకు పితామహుడిగా ఏ గవర్నర్ జనరల్ ను పేర్కొంటారు? - (కారన్ వాలీస్)

5. 1792 లో కారన్ వాలీస్ ప్రవేశపెట్టిన శాశ్వత భూమి శిస్తు విధానానికి గల పేరు?- (జమిందారీ శిస్తు)

6. మద్రాసు ప్రెసిడెన్సీ స్థాపించిన గవర్నర్ జనరల్? - (లార్డ్ వెల్లస్లీ)

7. లార్డ్ వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకారపద్దతిలో చేరిన తొలి రాజ్యం? - (హైదరాబాద్)

8. ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడానికి పోర్ట్ విలియం కళాశాలను లార్డ్ వెల్లస్లీ ఎక్కడ ఏర్పాటు చేశారు? - (కలకత్తా)

9. 1806లో వెల్లూరి సిపాయిల తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్?- (సర్ జార్జిభరో)

10. పీష్వా పదవిని రద్దు చేసిన గవర్నర్ జనరల్? - (మార్కస్ ఆఫ్ హేస్టింగ్స్)

11. 1833 చట్టం ద్వారా  భారతదేశ ప్రథమ గవర్నర్ జనరల్? - (విలియం బెంటింగ్)

12. భారతదేశంలో సతీసహగమనాన్ని 1829లో రద్దు చేసిన గవర్నర్ జనరల్? - (విలియం బెంటింగ్)

13.  భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశ పెట్టిన  గవర్నర్ జనరల్? - (విలియం బెంటింగ్)

14. భారతీయ పత్రికారంగం పై ఆంక్షలు తొలగించిన గవర్నర్ జనరల్? - (చార్లెస్ మెట్కాఫ్)

15. బానిసత్వ నిషేధ చట్టాన్ని జారీ చేసిన గవర్నర్ జనరల్? - (ఎలిన్బరో)

16. ఆంగ్ల విద్య చదివిన భారతీయులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలనే చట్టాన్ని బ్రిటిషర్లు ఎప్పుడు చేశారు? - (1844)

17. రాజ్యసంక్రమణ సిద్ధాంతం ప్రవేశపెట్టి, 1857 తిరుగుబాటుకు కారకుడైన గవర్నర్ జనరల్? - (డల్ హౌసీ)

18. భారతదేశంలో తొలి రైలు మార్గం ముంబాయి నుంచి థానే వరకు ఎప్పుడు నిర్మించారు? - (1853)

19. మహిళల శ్రేయస్సుకు డల్ హౌసీ చేసిన చట్టం? - (వితంతు పునర్వివాహ చట్టం)

20. డల్ హౌసీ చేసిన ప్రజాహిత కార్యం?- (ప్రజా పనుల శాఖ ఏర్పాటు)

21. దేశ వ్యాప్తంగా గ్రాండ్ ట్రంక్ రోడ్ల నిర్మాణం చేపట్టిన గవర్నర్ జనరల్? - (డల్ హౌసీ)

22. ఎవరి కాలంలో 1857 తిరుగుబాటు జరిగింది? - (కానింగ్)

23. బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీకి చివరి గవర్నర్ జనరల్, ప్రభుత్వ తొలి వైశ్రాయి? - (కానింగ్)

24. బొంబాయి, కలకత్తా, మద్రాసు నగరాల్లో హైకోర్టులు స్థాపించిన సంవత్సరం? - (1862)

25. భారతదేశంలో జనాభా లెక్కల సేకరణ ప్రారంభించిన వైశ్రాయి? - (మేయో)

26. భారతదేశంలో హత్యకు గురైన ఏకైక వైశ్రాయి? -  (మేయో)

27. 1878 లో ప్రాంతీయ భాషా పత్రిక చట్టం జారీ చేసి, పత్రిక స్వేచ్ఛను హరించిన వైశ్రాయి? -  (లిట్టన్)

28. 'స్థానిక స్వపరిపాలన పితామహుడిగా' ఎవరికి పేరు? - లిట్టన్)

29. 1885 లో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన సమయంలో వైశ్రాయి? -  (డఫ్రిన్)

30. లార్డ్ కర్జన్ 1905లో బెంగాల్ ను 2 రాష్ట్రాలుగా విభజించడంతో ప్రారంభమైన ఉద్యమం? - (వందేమాతర ఉద్యమం)

31. భారత జాతీయ కాంగ్రెస్  ను 'మైక్రోస్కోప్ ఆఫ్ మైనార్టీస్' అని వ్యాఖ్యానించింది? - (డఫ్రిన్)

32. అఖిల భారత ముస్లింలీగ్ స్థాపనకు సహకరించి, వారికి ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించింది? - (మింటో)

33. బెంగాల్ విభజనను రద్దు చేసి, భారతదేశ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చింది? - (హర్డింజ్)

34. ఐదో జార్జి గౌరవార్ధం హర్డింజ్ దర్బారు నిర్వహించిన నగరం? - (మద్రాసు)

35. చెమ్స్ ఫర్డ్ మహిళా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పిన ప్రాంతం? - (పుణె)

36. 1921 లో వేల్స్ యువరాజు భారత పర్యటనకు వచ్చినపుడు  వైశ్రాయి? -  (చెమ్స్ ఫర్డ్)

37. ప్రజాసేవలను విస్తృతపరిచేందుకు లార్డ్ రీడింగ్ 1924 లో ఏర్పాటు చేసిన కమిషన్? - (లీ కమిషన్)

38. దీపావళి డిక్లరేషన్ చేసి, ఉప్పు సత్యాగ్రహ సమయంలో గాంధీజీతో పాటు ఒప్పందం కుదుర్చుకున్న  వైశ్రాయి? - (ఇర్విన్)

39. 'ఐరన్ మ్యాన్ ఆఫ్ వైశ్రాయి' అని ఎవరికి పేరు? - (వెల్లింగ్ టన్)

40. 1936లో మొదటి సాధారణ ఎన్నికలు జరిగిన సమయంలో భారతదేశ వైశ్రాయి? - (లిన్ లిత్ గో)

41. భారతదేశానికి స్వాతంత్య్రం ఇస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని అట్లీ ప్రకటించిన సమయంలో భారత వైశ్రాయి? - (వేవెల్)

42. దేశ విభజన బిల్లు పై సంతకం చేసిన చివరి భారత గవర్నర్ జనరల్? - (మౌంట్ బాటన్)

43. 1948  - 50 మధ్య కాలంలో గవర్నర్ జనరల్ గా వ్యవహరించిన భారతీయుడు? - (సి. రాజగోపాలాచారి)

44. ఎక్కువ కాలం వైశ్రాయిగా పనిచేసిన బ్రిటన్ దేశస్తుడు? - (లిన్ లిత్ గో)

No comments:

Post a Comment