1. శాతవాహన వంశం స్థాపించింది ఎవరు?
అ) హాలుడు ఆ) యజ్ఞసరి ఇ) శిముక ఈ) పైవేవీ కాదు (ఇ)
2. కింది వాటిలో Nucleated Red Blood Cells కలిగి ఉండే క్షీరదాలు ఏవి?
1) ఒంటె 2) లామా 3) మనిషి 4)కుక్క
అ) 1,2 ఆ) 2,3 ఇ) 3,4 ఈ) 1,4 (అ)
అ) హాలుడు ఆ) యజ్ఞసరి ఇ) శిముక ఈ) పైవేవీ కాదు (ఇ)
2. కింది వాటిలో Nucleated Red Blood Cells కలిగి ఉండే క్షీరదాలు ఏవి?
1) ఒంటె 2) లామా 3) మనిషి 4)కుక్క
అ) 1,2 ఆ) 2,3 ఇ) 3,4 ఈ) 1,4 (అ)
3. గాలి దిశను తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరం ఏది?
అ) హైగ్రోమీటర్ ఆ) అనిమోమీటర్ ఇ) విండ్ వేన్ ఈ) విండ్ గేజ్ (ఇ)
4. కింది వాటిలో ఆధునిక భారతదేశంలో బాగా పాతకాలం నాటి యూనివర్సిటీ ఏది?
అ) University of Calcutta ఆ) Delhi University
ఇ) Allahabad University ఈ) Banaras Hindu University (అ)
5. దోమ : మలేరియా; నీళ్ళు : కలరా ; ఎలుక : ?
అ) వ్యాధి ఆ) ప్లేగు ఇ) మరణం ఈ) పైవేవీ కాదు (ఆ)
6. పక్షులు దేని వల్ల ముందుకు, పైకి వెళ్లగలుగుతాయి?
అ) వాయుకోశాలు ఆ) రెక్కలు కొట్టుకోవడం
ఇ) ఈకలను మెలితిప్పటం ఈ) విమానం ఆకారంలోని రెక్కల వల్ల (ఆ)
7. భారత దేశ ప్రణాళిక సంఘం మొదటి అధ్యక్షుడు ఎవరు?
అ) లాల్ బహదూర్ శాస్త్రి ఆ) మౌలానా అబుల్ కలాం ఆజాద్
ఇ) జవహర్ లాల్ నెహ్రు ఈ) వల్లభాయ్ పటేల్ (ఇ)
8. నీరు గడ్డ కట్టే ఉష్ణోగ్రత ఎంత?
అ) 212º F ఆ) 100° F ఇ) 180° F ఈ ) 32° F (ఈ)
9. వేటి ఉపయోగిత దృష్ట్యా కింది అడవుల రకాల్లో వేటిని అత్యుత్తమంగా పరిగణిస్తారు?
అ) రిజర్వడ్ అడవులు ఆ) రక్షిత అడవులు ఇ) గ్రామ అడవులు ఈ) సామాజిక అడవులు (ఈ)
10. గుడ్లు పొదిగే క్షీరదం?
అ) గుడ్లగూబ ఆ) ఉడుత ఇ) కంగారు ఈ) డక్ బిల్డ్ ప్లాటిపస్ (ఈ)
No comments:
Post a Comment