Social Icons

Pages

Tuesday, November 19, 2013

General Knowledge part 4

1. టెలిస్కోప్ సహాయంతో కనుగొన్న సౌరవ్యవస్థ లోని మొదటి గ్రహం ఏది?(జవాబు : యురేనస్)

2. 'గ్రాఫిక్ పింక్' ఏ రకమైన జాతి రాయి?(జవాబు : వజ్రం)

3. ఏ ఇంగ్లీష్ సిటీకి 'ది మెర్రీ సిటీ' అని పేరు?(జవాబు : వేక్ ఫీల్డ్)

4. ఏ పేక ముక్కకు 'ది కర్స్ ఆఫ్ మెక్సికో' అని పేరు?(జవాబు : స్పేడ్స్)

5. 'బోవినోఫోబియా' దేనికి సంబంధించిన భయం?(జవాబు : ఆవులు, పశువులు)

6. భారత దేశ జాతీయ పక్షి ఏది?(జవాబు : నెమలి)

7. 'స్టిల్సన్' అనేది ఏ రకమైన పనిముట్టు?(జవాబు : రెంచి)

8. 'స్పుత్నిక్' అనే ఉపగ్రహాలను ప్రయోగించిన దేశం ఏది?(జవాబు : రష్యా)

9. గ్రేట్ రెడ్ ఐలేండ్ అని ఏ ఆఫ్రికా దేశానికి పేరు?(జవాబు : మెడగాస్కర్)

10. స్పార్టన్ అని ఏ పండుకు పేరు? (జవాబు : యాపిల్

No comments:

Post a Comment