1. కిందివాటిలో BASIC సభ్య దేశం కానిది ఏది?
1) భారత దేశం 2) ఇండోనేషియా 3) బ్రెజిల్ 4) దక్షిణాఫ్రికా (2)
2. 'శక' శకాన్ని నెలకొల్పింది ఎవరు?
1) పులకేశి 11 2) కనిష్క 3) హర్ష 4) విక్రమాదిత్య (2)
3. రక్తాన్ని పీల్చే అవయవం ఉన్న జీవులు
1) కొక్కెం పురుగులు 2) వానపాములు 3) జలగలు 4) పైవేవీ కాదు (3)
4. 'రాణి రుద్రమదేవి' ఏ వంశానికి చెందింది?
1) శాతవాహన 2) చాళుక్య 3) కాకతీయ 4) పైవేవీ కాదు (3)
5. ఢిల్లీలో 'ఎర్రకోట' ను నిర్మించిన మొఘల్ చక్రవర్తి ఎవరు?
1) బాబర్ 2) హుమాయున్ 3) అక్బర్ 4) షాజహాన్ (4)
6. కేంద్రమంత్రుల జీతభత్యాలు నిర్ణయించేది ఎవరు?
1) మంత్రివర్గం 2) భారత రాష్ట్రపతి 3) పార్లమెంట్ 4) ప్రధాన మంత్రి (3)
7. భారత రాజ్యాంగంలో సంక్షేమ రాజ్యం అనే భావనను దేనిలో చేర్చారు?
1) ప్రాథమిక హక్కులు 2) ప్రాథమిక నిధులు 3) పీఠిక 4) ఆదేశిక సూత్రాలు (4)
8. కింది మూలకాల్లో ఏది ఉత్కృష్ణ వాయువు కాదు?
1) నియాన్ 2) బ్రొమైన్ 3) హీలియం 4) క్రిప్టాన్ (2)
9. కంప్యూటర్ లోని ఏ భాగం లెక్కలకు సంబంధించిన లెక్కలు చేస్తుంది?
1) మెమరీ 2) కీబోర్డ్ 3) CPU 4) ALU (4)
10. జింకలపార్కు వద్ద సారనాథ్ లో ఉన్న బుద్ధుడి మొదటి ప్రవచనాన్ని ఏమంటారు?
1) మహాభినిష్క్రమణ 2) మహామస్తాభిషేక 3) మహాపరినిర్వాణ 4) మహాధర్మచక్ర ప్రవర్తన (4)

No comments:
Post a Comment