Social Icons

Pages

Wednesday, January 1, 2014

General Knowledge - Quiz 6

1. వెల్లుల్లి అంటే భయపడే వాళ్లకి ఉండే ఫోభియా పేరు ఏమిటి?
జవాబు : ఆలియమ్ ఫోభియా(Alliumphobia)

2. చేపలు మొప్పలతో ఏం పీల్చుకుంటాయి?
జవాబు : ఆక్సిజన్ 

3. జిరాఫీ పొట్టలో ఎన్ని గదులుంటాయి?
జవాబు : నాలుగు(4)

4. "The Golden Ball Film Festival"  ఏ దేశంలో జరుగుతుంది?
జవాబు : టర్కీ 

5. ఏ చేపల గుంపును ఆర్మీ అంటారు?
జవాబు : హెర్రింగ్ 

6. హీలియం(He) అటామిక్ సంఖ్య ఎంత?
జవాబు : రెండు(2)

7. కప్పలకు భయపడటాన్ని ఏమంటారు?
జవాబు :  రానిడా ఫోబియా (Ranidaphobia)

8. 'వేయి పడగలు' పుస్తక రచయిత ఎవరు?
జవాబు : విశ్వనాథ సత్యనారాయణ 

9. 'ఉక్కు మనిషి' అని ఎవరికి బిరుదు?
జవాబు : సర్దార్ వల్లభాయ్ పటేల్ 

10. 'డెన్మార్క్' దేశ రాజధాని ఏది?
జవాబు : కోపెన్ హాగెన్ 

No comments:

Post a Comment