Social Icons

Pages

Sunday, January 5, 2014

General Knowledge - Quiz 7

1. ఆల్ ఇండియా రేడియోని ఎప్పుడు స్థాపించారు?
జవాబు : 1936 లో 

2. గాంధీజీ తన ఆత్మకథను ఏ భాషలో రాశారు?
జవాబు : గుజరాతీ 

3. నౌరు దేశ కరెన్సీ?
జవాబు : ఆస్ట్రేలియన్ డాలర్ 

4. చిలీ దేశ కరెన్సీ?
జవాబు : పెసో 

5. PIN అనగా?
జవాబు : Postal Index Number

6. సి . వి . రామన్ పూర్తి పేరు?
జవాబు : చంద్రశేఖర్ వేంకట రామన్ 

7. జపాన్ కరెన్సీ?
జవాబు :  యెన్స్ 

8. 'ఏ దేశమేగినా ఎందుకాలిడినా' గీత రచయిత?
జవాబు : రాయప్రోలు సుబ్బారావు 

9. కెనడా రాజధాని?
జవాబు :  ఒట్టావా 

10. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ లోని ఏ రెండు నగరాలపై అణుబాంబులు వేశారు?
జవాబు : హిరోషిమా, నాగసాకి 

11. అగ్గిపుల్ల ల తయారీకి ఏ రసాయనం వాడతారు?
జవాబు : భాస్వరం(Phosphorus)

12. విటమిన్ 'ఏ' రసాయనిక పేరు?
జవాబు : రెటినాల్ 

13. సూర్యునికి దగ్గరగా ఉండే నక్షత్రం ఏమిటి?
జవాబు :  అల్ఫా సెంటారీ (Alpha Centauri)

14. PSLV పూర్తి పేరు?
జవాబు :  Polar Satellite Launch Vehicle

15. మన జాతీయ వృక్షం ఏది?
జవాబు : మర్రిచెట్టు 

No comments:

Post a Comment