Social Icons

Pages

Monday, January 6, 2014

General Knowledge - Quiz 8

1. మన దేశంలో మొట్టమొదటి  "ఐటి(IT)" జిల్లా ఏది?
జవాబు : పాలక్కడ్(కేరళ)

2. వెయ్యి ఏనుగుల దేశం అని దేన్నంటారు?
జవాబు : లావోస్ 

3. ఆరావళి పర్వతాలలో ఎత్తైన శిఖరం ఏది?
జవాబు : గురుశిఖర్ 

4. Father of medicine అని ఎవరిని అంటారు?
జవాబు : హిప్పోక్రేట్స్(Hippocrates)

No comments:

Post a Comment