Social Icons

Pages

Sunday, May 11, 2014

General Knowledge - భారతదేశం లోని ఎత్తయిన పర్వతాలు

భారతదేశం లోని ఎత్తయిన పర్వతాలు :

  1. హిమాలయాలు  - K2 శిఖరం (8611 మీ.)
  2. ఆరావళి పర్వతాలు - గురు శికార్ శిఖరం (1722 మీ.)
  3. సాత్పురా పర్వతాలు - దుప్ ఘర్, పాంచ్ మరి(1350 మీ.)
  4. పశ్చిమ కనుమలు - అనైముడి (2695 మీ.)
  5. తూర్పు కనుమలు - విశాఖ జిల్లా చింతపల్లి (1680 మీ.)
  6. నీలగిరి కొండలు - దొడబెట్ట (2637మీ.)
  7. నాగా కొండలు - సారామతి (3826 మీ.)

No comments:

Post a Comment