1. డెంగీ జ్వరం రావడానికి కారణం?
ఎ) బ్యాక్టిరియా బి) వైరస్ సి) ఫంగి డి) ప్రోటోజోవా (బి)
2. మలేరియా వ్యాధి దేనిపై ప్రభావం చూపుతుంది?
ఎ) గుండె బి) ఊపిరితిత్తులు సి) ప్లీహం డి) మూత్రపిండం (సి)
3. అధికముగా ఉపయోగించే యాంటిబయాటిక్ పెన్సిలిన్ ను దేన్నుంచి తయారు చేస్తారు?
ఎ) ఆల్గే బి) బ్యాక్టిరియా సి) ఫంగస్ డి) సింథటిక్ డ్రగ్ (సి)
4. ఆహారంలో ప్రధానంగా మెరుగుపెట్టిన బియ్యాన్ని(polished rice) తీసుకొనే వారికి వచ్చే వ్యాధి?
ఎ) పెల్లాగ్రా బి) స్కర్వి సి) బెరి - బెరి డి) ఆస్టియో మలేసియా (సి)
5. National AIDS Control Organisation ప్రారంభమైన సంవత్సరం?
ఎ) 1980 బి) 1982 సి) 1992 డి) 1999 (సి)
6. ఇన్సులిన్ న్యూనత వల్ల కలిగే వ్యాధి?
ఎ) డయాబెటిస్ ఇన్సిపిడస్ బి) డయాబెటిస్ మెల్లిటస్ సి) పెల్లాగ్రా డి) బెరి - బెరి (ఎ)
7. అమీబియాసిస్ వ్యాధి కింది విధముగా వ్యాప్తి చెందుతుంది.
ఎ) దోమ ద్వారా మానవుడికి బి) మానవుడి ద్వారా మానవుడికి
సి) ఎలుక ద్వారా మానవుడికి డి) నల్లి ద్వారా మానవుడికి (బి)
8. "షీక్ టెస్ట్ " కింది వాటిలో దేని నిర్ధారణకు చేస్తారు?
ఎ) ధనుర్వాతం బి) డిఫ్తీరియా సి) టైఫాయిడ్ డి) కోరింత దగ్గు (బి)
9. "పయోరియా" వల్ల మానవ శరీరంలో ప్రభావితమయ్యే భాగం?
ఎ) చిగుళ్ళు బి) కాలేయం సి) లింఫ్ నాళాలు డి) గొంతు (ఎ)
10. క్రోమోజోముల్లో ఉండే అసాధారణత వల్ల కలిగే వ్యాధి ఏది?
ఎ) హీమోఫీలియా బి) ఫైలేరియా సి) మలేరియా డి) డయేరియా (ఎ)

No comments:
Post a Comment