General Knowledge - General Science Bits 2
11. ఈగల ద్వారా వ్యాపించే వ్యాధి ఏది?
ఎ) పక్షవాతం(Paralysis) బి) మధుమేహం(Diabetes) సి) టైఫాయిడ్ డి)జలుబు(cold) (సి)
12. రేచీకటి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది?
ఎ) విటమిన్ - ఎ బి) విటమిన్ - బి సి) విటమిన్ -సి డి) విటమిన్ - డి (ఎ)
13. ఏ అంటువ్యాధి వైరస్ వల్ల కలుగుతుంది?
ఎ) కలరా బి) టైఫాయిడ్ సి) మశూచి(smallpox) డి) క్షయ(Tuberculosis) (సి)
14. కుష్ఠు వ్యాధికి కారణమైన సూక్ష్మజీవి?
ఎ) మైక్రో బ్యాక్టిరియం ట్యుబర్ క్యులోసిస్ బి) మైక్రో బ్యాక్టిరియం లెప్రె
సి) ప్లాస్మోడియం డి) కార్ని బ్యాక్టిరియం (బి)
15. 'ఇన్సులిన్' వ్యాక్సిన్ ను కనుగొన్న శాస్త్రవేత్త?
ఎ) అలెగ్జాండర్ ఫ్లెమింగ్ బి) ఎఫ్. బాంటింగ్ సి) జోనాస్ ఇ. సాల్క్ డి) ఎడ్వర్డ్ జెన్నర్ (బి)
16. కింది వాటిలో ఏది కోరింత దగ్గు(wooping cough) కలుగజేస్తుంది?
ఎ) ప్రోటోజోవన్ బి) ఏలిక పాము సి) సైక్లాప్స్ డి) బ్యాక్టిరియం (డి)
17. గాయిటర్ దేని లోపం వల్ల కలుగుతుంది?
ఎ) కాల్షియం బి) జింక్ సి) సిలీనియం డి) అయోడిన్ (డి)
18. కింది వాటిలో దేని లోపం వల్ల 'ఎనీమియా' వస్తుంది?
ఎ) అయోడిన్ బి) కాల్షియం సి) పొటాషియం డి) ఐరన్ (డి)
19. టైఫాయిడ్ వ్యాధికి సాధారణముగా వాడే ఔషధం?
ఎ) క్లోరోక్విన్ బి) ఆస్కార్బిక్ ఆమ్లం సి) సల్ఫర్ మందు డి) క్లోరోమైసిటిన్ (డి)
20. క్షయ వ్యాధిని నిరోధించడానికి తీసుకోవాల్సిన టీకా పేరు?
ఎ) ట్రిపుల్ యాంటిజెన్ బి ) బి. సి. జి సి) డి. డబ్ల్యు. సి. ఆర్. సి డి) ఐ. సి. డి. యస్ (బి)

No comments:
Post a Comment