21. 'నిశ్శబ్ద హంతకిగా' కింది వాటిలో దేనిని పేర్కొంటారు?
ఎ) గుండె పోటు బి) మలేరియా సి) క్షయ(Tuberculosis) డి) రక్తపోటు(Hypertension) (సి)
22. ట్రిపుల్ యాంటిజెన్ టీకాలతో నిరోధించగల వ్యాధులు?
ఎ) డిఫ్తీరియ, పోలియో, టైఫాయిడ్ బి) డిఫ్తీరియ, టెటనస్, పోలియో
సి) డిఫ్తీరియ, టెటనస్, కోరింత దగ్గు డి) టెటనస్, మశూచి, పొంగువ్యాధి (సి)
23. 'మృత్యు జ్వరం' లేదా 'కాలా అజార్' ను కలిగించే ఏకకణ పరాన్న జీవి?
ఎ) ఈగ బి) సేండ్ ఫ్లై సి) డ్రాగన్ ఫ్లై డి) దోమ (బి)
24. నిద్ర వ్యాధి కింది వాటిలో దేని వల్ల కలుగుతుంది?
ఎ) బెసిల్లిన్ బి) వైరస్ సి) ఫంగస్ డి) ప్రోటోజోవన్ (డి)
25. డిఫ్తీరియా వ్యాధి వల్ల ఏ శరీర భాగానికి 'సుస్తీ' కలుగుతుంది?
ఎ) ఊపిరితిత్తులు(Lungs) బి) ముక్కు(Nose) సి) గొంతు(Throat) డి) గుండె(Heart) (సి)
26. బోదకాలు వ్యాధి దేని ద్వారా వ్యాపిస్తుంది?
ఎ) ఈగ బి) దోమ సి) సెట్సి ఈగ డి) ఖనిజాల లోపం (బి)
27. పచ్చకామెర్ల వల్ల దేహంలో ఏ భాగం సమగ్రంగా పని చేయదు?
ఎ) మూత్రపిండం(Kidney) బి) ఊపిరితిత్తులు(Lungs) సి) జీర్ణాశయం(Gut) డి) కాలేయం(Liver) (డి)
28. మధుమేహ నియంత్రణలో ఉపయోగపడే, భారతీయ వంటకాల్లో వాడే మసాలా గింజలు ఏవి?
ఎ) మిరియాలు(Pepper) బి) మెంతులు(fenugreek) సి) ధనియాలు(Coriander) డి) ఆవాలు(Mustard) (బి)
29. రోనాల్డ్ రాస్ అనే శాస్త్రజ్ఞుడు కింది వాటిలో ఒక వ్యాధి గురించి ఉపయోగకరమైన పరిశోధన జరిపారు. ఆ వ్యాధి ఏది?
ఎ) మలేరియా బి) ఫైలేరియా సి) టైఫాయిడ్ డి)డేంగీ (ఎ)
30. గోధుమ పంటలో తరచుగా కనిపించే 'రస్టు' వ్యాధి, వేరుశనగ మొక్క ఆకులపై కనిపించే 'టిక్కా' వ్యాధికి కారణం?
ఎ) బ్యాక్టీరియా బి) శిలింద్రాలు సి) వైరస్ డి) సరైన పోషకాలు లేకపోవటం (బి)

No comments:
Post a Comment