Social Icons

Pages

Friday, November 14, 2014

General Knowledge - History - part 2

General Knowledge - History - part 2
13. భూమిపై ఏర్పడిన మొదటి ప్రాణి?
ఎ) ప్లాజిలెట్టా     బి) లార్వా         సి) నిషియన్          డి)  ఎరక్టస్                (బి)

14. కింది వాటి ఆవిర్భావ క్రమాన్ని వివరించండి. 
ఎ) లార్వా , ప్లాజిలెట్టా, వృక్ష, జంతుజాలాలు, మానవుడు 
బి) ప్లాజిలెట్టా, లార్వావృక్ష, జంతుజాలాలు, మానవుడు
సి) లార్వా , ప్లాజిలెట్టా, మానవుడు, వృక్ష, జంతుజాలాలు
డి) లార్వా ,వృక్ష, జంతుజాలాలు, ప్లాజిలెట్టా, మానవుడు                            (ఎ)

15. ఆధునిక మానవుడికి సమీప పూర్వీకులు - 
ఎ) ఆస్ట్రోఫిథికస్      బి) రామాఫిథికస్       సి) హోమోసెపియన్స్          డి) హోమోఎరక్టస్       (సి)

16. 'క్రోమాగ్నన్ లు' అని ఎవరిని పిలుస్తారు?
ఎ)  హోమోఎరక్టస్     బి) ఆస్ట్రోఫిథికస్         సి) హోమోసెపియన్స్        డి) రామాఫిథికస్       (సి)

17. ఆంధ్రప్రదేశ్ లోని నాగార్జునకొండ వద్ద బయటపడిన నాగరికత ఏ శతాబ్దానికి చెందింది?
ఎ) క్రీ. శ. 5        బి) క్రీ. శ. 2            సి) క్రీ. శ.  3             డి) క్రీ. శ.  4                     (సి)

18. మానవ పరిణామ దశలో మొదటిది- 
ఎ) ఆస్ట్రోఫిథికస్         బి) రామాఫిథికస్     సి) హోమోఎరక్టస్       డి) హోమోసెపియన్స్         (ఎ)

19. మానవుడు నిప్పును ఏ యుగంలో కనిపెట్టాడు?
ఎ) మధ్య శిలాయుగం     బి) పాతరాతి యుగం         సి) లోహ యుగం          డి) కొత్తరాతి యుగం      (ఎ)

20. మానవుడు ఏ యుగంలో దేశదిమ్మరిగా జీవించాడు?
ఎ) పాతరాతి యుగం        బి) మధ్యరాతి యుగం      సి) కొత్తరాతి యుగం       డి) లోహ యుగం          (ఎ)

No comments:

Post a Comment