General Knowledge - Telugu 1
1. కవి స్వీయానుభూతి వర్ణనకు ప్రాధాన్యం ఉన్న కవిత్వం?
1) వస్త్వా శ్రయ 2) ఆత్మాశ్రయ 3) పరాశ్రయ 4) వైయక్తిక (2)
2. 1930 లో తల్లా వజ్జల 'హృదయేశ్వరి మా ఉద్గ్రంథం' అని చెప్పిన కవి?
1) కరుణశ్రీ 2) దేవులపల్లి 3) శ్రీశ్రీ 4) నాయని సుబ్బారావు (3)
3. తెనుగుతల్లి పదాన్ని మొదటిసారిగా ప్రయోగించిన కవి?
1) రాయప్రోలు 2) జాషువా 3) తుమ్మల 4) దువ్వూరి (1)
4. గురజాడ దేశభక్తి గీతాన్ని విశ్వమానవ గీతంగా ప్రశంసించిన కవి?
1) శ్రీశ్రీ 2) డాక్టర్ సి. నారాయణ రెడ్డి 3) ఆరుద్ర 4) దేవులపల్లి (2)
5. 'దిగిరాను దిగిరాను దివి నుండి భువికి నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు' అంటూ స్వేచ్చా ప్రీతిని ప్రకటించిన కవి?
1) వేదుల సత్యనారాయణ 2) నాయని సుబ్బారావు 3) దేవులపల్లి 4) విశ్వనాథ సత్యనారాయణ శాస్త్రి (3)
6. ఆంధ్రాస్కాట్ బిరుదున్న కవి ఎవరు?
1) పానుగంటి 2) చిలకమర్తి 3) దేవులపల్లి 4) రాయప్రోలు (2)
7. బసవరాజు రాజ్యలక్ష్మమ్మ కలం పేరు?
1) సౌదామిని 2) శారద 3) వసంత 4) కమల (1)
8. భావ ప్రధాన కవిత్వమే భావ కవిత్వం అని చెప్పిన వారు?
1) కవి కొండల వెంకట రావు 2) ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి 3) శ్రీశ్రీ 4) డాక్టర్ సి. నారాయణ రెడ్డి (2)
9. రాయప్రోలు 'అనుమతి' కావ్యానికి ఆంగ్ల మాతృక?
1) హెర్మిట్ 2) డోరా 3) లీవ్స్ ఆఫ్ గ్రాస్ 4) డాఫిడల్స్ (2)
10. జాషువా రచనల్లో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందిన గ్రంథం?
1) గబ్బిలం 2) ఫిరదౌసి 3) క్రీస్తు చరిత్ర 4) ముంతాజ్ మహల్ (3)
11. విశ్వనాథ 'శ్రీమద్రామాయణ కల్ప వృక్షం తిరుపతి లడ్డు వంటిది' అని వ్యాఖ్యానించిన కవి?
1) శ్రీశ్రీ 2) జరుక్ శాస్త్రి 3) ఆరుద్ర 4) వేటూరి ప్రభాకర శాస్ర్తి (4)

No comments:
Post a Comment