Social Icons

Pages

Thursday, September 4, 2014

General Knowledge - History - part 1

General Knowledge - History - part 1
1. 5 లక్షల సంవత్సరముల నుంచి మనిషి సాగించిన జీవిత యాత్రను ఏమంటారు?
ఎ) చరిత్ర   బి) ఆదిమ చరిత్ర       సి) సంధి కాలం         డి) చారిత్రిక యుగం                 (బి)

2. అనాది కాలం నుంచి ప్రజలు సుఖంగా జీవించడానికి చేసిన కృషి గురించి వివరించేదే-
ఎ) నాగరికత         బి) సంస్కృతి          సి) చరిత్ర             డి) సంప్రదాయం                     (సి)

3. ప్రపంచ మానవ చరిత్రను ఎన్ని విభాగాలుగా అధ్యయనం చేయవచ్చు?
ఎ) 3       బి) 2          సి) 4               డి) 5                                                (ఎ)

4. ఏ యుగాన్ని తెలుసుకోవడానికి లిఖిత ఆధారాలు లేవు?
ఎ) చారిత్రిక యుగం                                 బి) సంధి కాలపు చారిత్రిక యుగం  
 సి) పూర్వ చారిత్రిక యుగం                      డి) ఆదిమ కాలం                                   (సి)

5. ప్రాచీన కాలం నాటి వస్తువులను అధ్యయనం చేసే శాస్త్రం?
ఎ) మానవ శాస్త్రం     బి) జీవ శాస్త్రం       సి) పూర్వ శాస్త్రం         డి) పురావస్తు శాస్త్రం              (డి)

6. భూమి ఏర్పడి 100 కోట్ల సంవత్సరాలు అయితే మనిషి లాంటి జీవులు ఎన్ని సంవత్సరముల కిందట నివసించాయి?
ఎ) 20 లక్షల నుంచి 30 లక్షల సంవత్సరముల మధ్య
బి) 50 లక్షల నుంచి 40 లక్షల సంవత్సరముల మధ్య
సి) 60 లక్షల నుంచి 30 లక్షల సంవత్సరముల మధ్య
డి) 30 లక్షల నుంచి 40 లక్షల సంవత్సరముల మధ్య                                       (ఎ)

7. ప్రాచీన తవ్వకాలను ఏమంటారు?
ఎ) పిరమిడ్లు        బి) ఉత్ఖాతనం            సి) పురావస్తు                 డి) మానవ శాస్త్రం            (బి)

8. ఉత్ఖాతనంల గురించి తెలిపే శాస్త్రం?
ఎ) పురావస్తు శాస్త్రం     బి) మానవ శాస్త్రం    సి) జీవ శాస్త్రం     డి) భూగోళ శాస్త్రం             (ఎ)

9. మానవ సంస్కృతి అభివృద్ధి ఎన్ని వేల సంవత్సరాల పూర్వం నుంచి ఆరంభమైంది?
ఎ) 5 వేల సంవత్సరాలు                      బి) 10 వేల సంవత్సరాలు  
సి) 30 వేల సంవత్సరాలు                    డి) 20 వేల సంవత్సరాలు                                  (బి)

10. హరప్పా, మొహంజదారో తవ్వకాలను అధ్యయనం చేసిన శాస్త్రవేత్త ఎవరు?
ఎ) వి.ఎ. స్మిత్          బి) గోర్టోన్ చైల్డ్           సి) మార్టిమర్ వీలర్      డి) జాన్ మార్షల్           (డి)

11. ఇక్ష్వాకుల కాలం నాటి నాగరికత అవశేషాలు బయట పడిన ప్రాంతం?
ఎ) దేవర కొండ     బి) జగ్గయ్య పేట         సి) నాగార్జున కొండ          డి) మైసోలియా           (సి)

12. ప్రాచీన వస్తువులను ప్రాచీన కాలపు మనుషులుగా వర్ణించింది?
ఎ) మార్టిమర్ వీలర్    బి) హెరిడోటస్      సి) టాలమీ     డి) టాసిటస్                   (ఎ)

No comments:

Post a Comment