General Knowledge - General Science Bits 5
41. 'వైడల్ టెస్ట్' ద్వారా నిర్ధారించే వ్యాధి?
ఎ) కలరా బి) కుష్ఠు సి) డిఫ్తీరియా డి) టైఫాయిడ్ (డి)
42. 'లాక్డ్ జా' అని ఏ వ్యాధిని పిలుస్తారు?
ఎ) క్షయ బి) కలరా సి) టెటనస్ డి) పెర్టుసిస్ (సి)
43. MDT(Multi Drug Therapy) చికిత్స ఏ వ్యాధికి చేస్తారు?
ఎ) క్షయ బి) కుష్ఠు సి) మలేరియా డి) కలరా (బి)
44. ఎయిడ్స్ నిర్ధారణ పరీక్ష?
ఎ) మాంటాక్స్ బి) వైడల్ పరీక్ష సి) షీక్ టెస్ట్ డి) ఎలిసా టెస్ట్ (డి)
45. నిమ్మ జాతుల్లో కలిగే 'సిట్రస్ కాంకర్' కారకం?
ఎ) వైరస్ బి) బ్యాక్టిరియ సి) శిలీంద్రం డి) కీటకం (బి)
46. 'వ్యాకినేషన్' పితామహుడు......
ఎ) రోనాల్డ్ రాస్ బి) ఎడ్వర్డ్ జెన్నర్ సి) సాల్క్ డి) హంప్రీడేవి (బి)
47. వేరు శెనగ మొక్కల్లో కలిగే 'టిక్కా తెగులుకు ' కారకం?
ఎ) వైరస్ బి) బ్యాక్టిరియ సి) శిలీంద్రం డి) కీటకం (సి)
48. చెరకు మొక్కల్లో కలిగే 'ఎర్రకుళ్లు తెగులుకు ' కారకం?

49. వరి మొక్కల్లో కలిగే 'అగ్గి తెగులుకు ' కారకం?

50. గోధుమ మొక్కల్లో కలిగే 'కుంకుమ తెగులుకు ' కారకం?

51. బంగాళా దుంప మొక్కల్లో కలిగే 'లేట్ బ్లైట్ ' కారకం?

52. ద్రాక్ష మొక్కల్లో కలిగే 'డౌనీమిల్ డ్యు కు ' కారకం?

No comments:
Post a Comment