General Knowledge - Physics(భౌతిక శాస్త్రం) - part 2
16.సౌరకుటుంబానికి చెందనిది ఏది?
ఎ) గ్రహ శకలాలు(asteroids) బి) తోకచుక్కలు(Comet)
సి) గ్రహాలు (Planets) డి) నెబ్యూలాలు (డి)
17. అణు(న్యూక్లియర్) శక్తి.....
ఎ) థర్మల్ శక్తి కంటే చౌక బి) థర్మల్ శక్తి కంటే ధర ఎక్కువ
సి) థర్మల్ శక్తితో సమానం డి) పోల్చదగినది కాదు (ఎ)
18. శబ్దం తీవ్రతను నిర్దేశించేది ఏది?
ఎ) పౌనః పున్యం(Frequency) బి) కంపన పరిమితి(Amplitude)
సి) తరంగదైర్ఘ్యం(Wavelength) డి) వేగం (బి)
19. గాలిలోని ధ్వని తరంగాలు ఏ రకానికి చెందినవి?
ఎ) తిర్యక్ బి) అనుదైర్ఘ్య(Longitudinal)
సి) విద్యుదయస్కాంత (Electromagnetic) డి) ధ్రువిత(Polarization) (బి)
20. బంధన శక్తిని ఎలా వ్యవహరిస్తారు?
ఎ) ఫెర్మీ బి) amu మాత్రమే
సి) MeV మాత్రమే డి) 2 లేదా 3 (డి)
21. విద్యుత్ లో ఆంపియర్(Ampere) దేనికి ప్రమాణం
ఎ) విద్యుత్ బి) నిరోధం
సి) పీడనం(Pressure) డి) ఏదికాదు (ఎ)
22. గాలిలో ధ్వని వేగం దేనితో మార్పు చెందదు?
ఎ) వాతావరణ పీడనం బి) గాలి ఉష్ణోగ్రత
సి) గాలిలోని ఆర్ద్రత డి) ఏదికాదు (ఎ)
23. కిందివాటిలో హెచ్చు తరంగ దైర్ఘ్యం కలిగినది ఏది?
ఎ) దృశ్య కాంతి బి) గామా కిరణాలు
సి) రేడియో తరంగాలు డి) పైవన్నీ (సి)
24. వస్తువు, దాంతో స్పర్శలో ఉండే తలాల మధ్య సాపేక్ష చలనాన్ని వ్యతిరేకించే బలాన్ని ఏమంటారు?
ఎ) ఆకర్షణ బి) వికర్షణ
సి) ఘర్షణ డి) తలతన్యత (సి)
25. ద్రవం ఉష్ణోగ్రత పెరిగితే దాని తలతన్యత
ఎ) పెరుగుతుంది బి) తగ్గుతుంది
సి) మారదు డి) పెరిగి తగ్గుతుంది (బి)
26. కిందివాటిలో ఉత్తమమైన విద్యుత్ వాహకం ఏది?
ఎ) రాగి (Copper) బి) ఇనుము(Iron)
సి) వెండి డి) అల్యూమినియం (సి)
27. నీటిలో మునిగి ఉండే వస్తువు బరువు తగ్గుతుంది. దీన్ని ఏ సూత్రం ద్వారా వివరించవచ్చు?
ఎ) ఆర్కిమెడిస్ బి) న్యూటన్
సి) ఐన్ స్టీన్ డి) బాయిల్ (ఎ)
28. పదార్థ నాలుగో స్థితిని ఏమంటారు?
ఎ) పాదరసం బి) ఎల్. పి. జి
సి) డ్రై ఐస్ డి) ప్లాస్మా (డి)
29. ఉష్ణోగ్రత పెరిగితే వాహకం వాహకత్వం .........
ఎ) పెరుగుతుంది బి) తగ్గుతుంది
సి) మారదు డి) ఏదికాదు (బి)
30. కింది వాటిలో డయాఅయస్కాంత పదార్ధం కానిది ఏది?
ఎ) గాలి బి) నీరు
సి) ఇనుము డి) బిస్మత్ (సి)

good and usable
ReplyDelete