General Knowledge - Physics(భౌతిక శాస్త్రం) - part 3
31. అనార్ర్థ ఘటంలో నిల్వ ఉండే శక్తి ఏ రకమైనది?
ఎ) యాంత్రిక బి) విద్యుత్
సి) రసాయన డి) ఉష్ణశక్తి (సి)
32. అన్యోన్య ప్రేరణ ధర్మంతో పనిచేసే పరికరం ఏది?
ఎ) ట్యూబ్ లైట్ బి) ట్రాన్స్ ఫార్మర్
సి) ఎల్.ఇ.డి డి) ఫోటో డయోడ్ (బి)
33. అయస్కాంతీకరణానికి ప్రమాణం ........
ఎ) A-m బి) A.m2
సి) A/m డి) A/m2 (సి)
34. అయస్కాంతంతో వికర్షితమైన వస్తువుని ఏమంటారు?
ఎ) పారా అయస్కాంతం బి)డయా అయస్కాంతం
సి) ఫెర్రో అయస్కాంతం డి) ఏదికాదు (బి)
35. వాయు పీడనాన్ని కొలిచేందుకు ఉపయోగించే పరికరం ఏది?
ఎ) బారో మీటర్ బి)మానో మీటర్
సి) అమ్మీటర్ డి) ఏదికాదు (బి)
36. విద్యుదయస్కాంత తరంగాలు దేన్ని రవాణా చేస్తాయి?31. అనార్ర్థ ఘటంలో నిల్వ ఉండే శక్తి ఏ రకమైనది?
ఎ) యాంత్రిక బి) విద్యుత్
సి) రసాయన డి) ఉష్ణశక్తి (సి)
32. అన్యోన్య ప్రేరణ ధర్మంతో పనిచేసే పరికరం ఏది?
ఎ) ట్యూబ్ లైట్ బి) ట్రాన్స్ ఫార్మర్
సి) ఎల్.ఇ.డి డి) ఫోటో డయోడ్ (బి)
33. అయస్కాంతీకరణానికి ప్రమాణం ........
ఎ) A-m బి) A.m2
సి) A/m డి) A/m2 (సి)
34. అయస్కాంతంతో వికర్షితమైన వస్తువుని ఏమంటారు?
ఎ) పారా అయస్కాంతం బి)డయా అయస్కాంతం
సి) ఫెర్రో అయస్కాంతం డి) ఏదికాదు (బి)
35. వాయు పీడనాన్ని కొలిచేందుకు ఉపయోగించే పరికరం ఏది?
ఎ) బారో మీటర్ బి)మానో మీటర్
సి) అమ్మీటర్ డి) ఏదికాదు (బి)
ఎ) ఆవేశం(చార్జ్) బి) పౌనః పున్యం
సి) తరంగ దైర్ఘ్యం డి) శక్తి (డి)
37. కిందివాటిలో కాంతి పరావర్తనం చెందినప్పుడు మార్పు చెందనిది ఏది?
ఎ) పౌనః పున్యం బి) తరంగ దైర్ఘ్యం
సి) కంపన పరిమితి డి) వేగం (ఎ)
38. సూపర్ సానిక్ విమానాలు ఏ వేగంతో ఎగురుతాయి?
ఎ) ధ్వని వేగం కంటే తక్కువ వేగంతో బి) ధ్వని వేగానికి సమాన వేగంతో
సి) ధ్వని వేగం కంటే ఎక్కువ వేగంతో డి) కాంతి వేగానికి సమాన వేగంతో (సి)
39. ట్రాన్స్ ఫార్మర్ పని చేయడానికి అవసరమైన విద్యుత్ ఏది?
ఎ) ఎ.సి బి) డి.సి
సి) 1 & 2 డి) ఏదికాదు (ఎ)
40. రాడార్ లో ఉపయోగించే విద్యుదయస్కాంత తరంగాలు.........
ఎ) రేడియో తరంగాలు బి) సూక్ష్మ(మైక్రో) తరంగాలు
సి) ఎక్స్ - కిరణాలు డి) గామా - కిరణాలు (బి)
No comments:
Post a Comment