General Knowledge - Physics(భౌతిక శాస్త్రం) - part 4
41. రెఫ్రిజిరేటర్ లో జరిగే క్రియ....
ఎ) వేడిని చల్లార్చడం బి) చల్లదనాన్ని సృష్టించడం
సి) ఉష్ణశక్తిని తొలగించడం డి) ఫ్రిజిరేటర్ లోని ఉష్ణశక్తిని తొలగించడం (డి)
42. ఈ. ఎన్. టి . నిపుణుడు ఉపయోగించేది.......
ఎ) సమతల దర్పణం బి) పుటాకార దర్పణం
సి) కుంభాకార కటకం డి) ఏదీ కాదు (బి)
43. ధ్వని స్థాయి కి కొలమానం.......
ఎ) తీవ్రత బి) తరంగ రూపం
సి) ఫ్రీక్వెన్సీ డి) శబ్దతీవ్రత (సి)
44. ఎలక్ట్రిక్ స్టౌలో ఎలిమెంట్ ను దేనితో తయారు చేస్తారు?
ఎ) రాగి బి) ఇన్వార్
సి) మాగ్నాలియం డి) నైక్రోం (డి)
45. ధ్వని వేగం దేనిలో కనిష్ఠం?
ఎ) ఉక్కు బి) శూన్యం
సి) నీరు డి) గాలి (బి)
46. మానవులు ధ్వనిని ఏ స్థాయిలో ఉంటే వినగలరు?
ఎ) 10 - 20 డెసిబెల్ బి) 100 -150 డెసిబెల్
సి) 50 -60 డెసిబెల్ డి) ఏదీ కాదు (సి)
47. కింది వాటిలో అత్యంత బలహీనమైన బలం...........
ఎ) గురుత్వాకర్షణ బలం బి) విద్యుదయస్కాంత బలం
సి) కేంద్రక బలం డి) స్థిరవిద్యుత్ బలం (ఎ)
48. అయస్కాంత అభివాహానికి ఎస్. ఐ. ప్రమాణం.........
ఎ) వెబర్ బి) టెస్లా
సి) హెన్రీ / మీటర్ డి) వెబర్ / (మీటర్)2 (ఎ)
49. న్యూట్రాన్ ను ఎవరు కనుక్కున్నారు?
ఎ) చాడ్విక్ బి) రూథర్ ఫర్డ్
సి) ఫెర్మీ డి) బోర్ (ఎ)
50. సెకన్ల లోలకం ఎంత వ్యవధిలో ఒక డోలనాన్ని పూర్తి చేస్తుంది?
ఎ) అర సెకను బి) ఒక సెకను
సి) రెండు సెకన్లు డి) ఏదీ కాదు (సి)
51. కింది వాటిలో ఏది త్వరగా వేడెక్కుతుంది?
ఎ) నీరు బి) గాజు
సి) ఇనుము డి) చెక్క (సి)
52. హ్రస్వ దృష్టి తో బాధపడే వ్యక్తి ఎక్కడి వస్తువులను చూడలేడు?
ఎ) తక్కువ దూరంలోనివి బి) చాలా దూరంలోనివి
సి) ఏ దూరంలోనైనా డి) కంటికి దగ్గరగా ఉండేవాటిని (బి)
53. సూర్యుడు, భూమికి మధ్య ఉండే దూరాన్ని ఏమంటారు?
ఎ) కాంతి సంవత్సరం బి) దృష్టి విక్షేపణ సెకను
సి) అస్ట్రానమికల్ యూనిట్ డి) ఆంగ్ స్ట్రామ్ (సి)
54. ఒక హార్స్ పవర్ ఎన్ని వాట్లకు సమానం?
ఎ) 523 బి) 746
సి) 816 డి) 719 (బి)
55. సూర్యుడి శక్తికి కారణం ఏమిటి?
ఎ) న్యూక్లియర్ ఫిషన్ బి) న్యూక్లియర్ ఫ్యూజన్
సి) ఫోటో సింథసిస్ డి) ఆల్ట్రా వయోలెట్ కాంతులు (బి)
56. భూమి, చంద్రుడికి మధ్య దూరం(సుమారుగా)........
ఎ) 400000 కి. మీ. బి) 385000కి. మీ.
సి) 250000 కి. మీ. డి) కాంతి సంవత్సరం (బి)
57. వృత్తాకారం పై ఒక చుట్టు ప్రదక్షణ చేస్తే స్థానభ్రంశం ఎంత?
ఎ) వృత్త పరిధి బి) శూన్యం
సి) వృత్తం వ్యాసం డి) వృత్తం వైశాల్యం (బి)

excellent
ReplyDeletematerial