Social Icons

Pages

Monday, June 29, 2015

General Knowledge - Dynastic - Founders

రాజ్యవంశాలు
స్థాపకులు
  హర్యాంక   బింబిసారుడు  
శైశునాగ శిశునాగుడు 
నంద మహా పద్మనందుడు 
మౌర్య చంద్రగుప్త మౌర్యుడు 
శుంగపుష్యమిత్ర శుంగుడు 
కాణ్వ  వాసుదేవుడు 
శాతవాహన శ్రీముఖుడు 
కుషాణ మొదటి విమర్ కాడ్ ఫైసిస్ 
గుప్త శ్రీగుప్తుడు 
పుష్యభూతి పుష్యభూతి
పల్లవ సింహవిష్ణువు 
బాదామి జయసింహ వల్లభుడు 
వేంగి చాళుక్య కుబ్జ విష్ణువర్ధనుడు 
కళ్యాణి చాళుక్య రెండో తైలపుడు 
రాష్ట్ర కూట దంతి దుర్గుడు 
చోళ విజయాలయుడు 
యాదవ బిల్లముడు 
పీష్యా బాలాజీ విశ్వనాథ్ 
మొగల్ బాబర్ 

No comments:

Post a Comment