Social Icons

Pages

Friday, July 10, 2015

General Knowledge - Dynastic - The capital

రాజ్యవంశాలు
రాజధాని 
  హర్యాంక  వంశం గిరివ్రజం, రాజగృహ, పాటలీపుత్రం   
శైశునాగ వంశంవైశాలి, పాటలీపుత్రం
నంద వంశంపాటలీపుత్రం
మౌర్య వంశంపాటలీపుత్రం
శుంగ వంశంపాటలీపుత్రం
కాణ్వ వంశంపాటలీపుత్రం
శాతవాహనులు  ప్రతిష్టానపురం, ధాన్యకటకం 
గుప్త వంశంపాటలీపుత్రం, ఉజ్జయిని  
పుష్యభూతి కనౌజ్, స్థానేశ్వరం 
పల్లవులు కంచి 
బాదామి చాళుక్యులు వాతాపి 
తూర్పు  చాళుక్యులు  వేంగి 
కళ్యాణి చాళుక్యులు కళ్యాణి  
రాష్ట్ర కూటులు ఎల్లోరా, మాన్యఖేటం  
చోళులు తంజావూరు 
డిల్లీ సుల్తానులు  డిల్లీ 
విజయనగర సామ్రాజ్యం హంపి 
మొగల్ వంశం డిల్లీ 
మరాఠా సామ్రాజ్యం రాయ్ ఘడ్ 
హైదరాబాద్ సంస్థానం గోల్కొండ 
మైసూర్ సంస్థానం శ్రీరంగపట్నం 
బెంగాల్  సంస్థానంకలకత్తా 

No comments:

Post a Comment