వివిధ చారిత్రక కాలాలకు చెందిన భాషలు
- సింధు ప్రజలు - బొమ్మల లిపి / సర్పలేఖన
- ఆర్యులు - సంస్కృతం
- జైన, బౌద్ధ మతాలు - ప్రాకృతం
- మౌర్యుల అధికార భాష - ప్రాకృతం
- శాతవాహనులు - ప్రాకృతం
- ఇక్ష్వాకులు , శాలంకాయనులు, విష్ణుకుండినులు, గుప్తుల రాజభాష, హర్షుడి కాలం - సంస్కృతం
- యాదవుల రాజభాష - మరాఠీ
- రాష్ట్ర కూటుల రాజభాష - కన్నడం
- కాకతీయుల రాజభాష, పల్లవుల రాజభాష, చోళుల రాజభాష, బాదామీ చాళుక్యుల రాజభాష - సంస్కృతం
- తూర్పు చాళుక్యుల రాజభాష - తెలుగు
- విజయ నగర రాజుల భాష - సంస్కృతం
- డిల్లీ సుల్తానుల అధికార భాష - పర్షియన్
- మొగలుల రాజభాష - పర్షియన్
No comments:
Post a Comment