Social Icons

Pages

Tuesday, March 8, 2016

Ancient Indian texts & Authors

ప్రాచీన భారత గ్రంథాలు - రచయితలు
రచయితలు 
గ్రంథాలు 
కౌటిల్యుడు అర్థశాస్త్రం 
మెగస్తనీస్ ఇండికా 
పాణిని అష్టాధ్యాయి 
బాణుడు హర్ష చరిత్ర, కాదంబరి 
పతంజలి మహాభాష్యం 
బిల్హణుడు విక్రమాంక దేవచరిత్ర 
భారవి కిరాతార్జునీయం 
విష్ణుశర్మ పంచతంత్రం 
సోమదేవుడు కథాసరిత్సాగర 
దండి దశకుమార చరిత్ర 
కల్హణుడు రాజతరంగిణి 
కాళిదాసు కుమారసంభవం, రఘువంశం 
విశాఖదత్తుడు ముద్రారాక్షసం 
కామందకుడు నీతిసారం 
ఆర్యభట్టు ఆర్యభట్టియం, సూర్య సిద్ధాంతం 
హాలుడు గాథాసప్తసతి 
ఇలాంగో అడింగల్ శిలప్పధికార 
సుత్తలైసత్తనార్ మణిమేఖలై 
చాంద్ బదరాయ పృథ్విరాజ్ రాసో 
గుణాడ్యుడు బృహత్కథ 
ముంజరాజు గౌడవహో 
భద్రబాహుడు కల్పసూత్రాలు 
హేమచంద్రుడు వరిశిష్టపర్వణ 
వసుమిత్రుడు మహావిభాషశాస్త్రం 
అశ్వఘోషుడు బుద్ధ చరిత్ర, సౌందరనందం 
ఆచార్య నాగార్జునుడు సుహృల్లేఖ, ఆరోగ్యమంజరి, రసరత్నాకరం 
శూద్రకుడు మృచ్చకటికం  
వాత్సాయనుడు కామసూత్ర 
అమరసింహుడు అమరకోశం 
వసుబంధ వాసవదత్త 
తిరుతక్కదేవర్ జీవక చింతామణి 
వరాహమిహిరుడు బృహత్సంహిత, పంచసిద్దాంతిక 
వాగ్భటుడు అష్టాంగ సంగ్రహం 

No comments:

Post a Comment