Social Icons

Pages

Wednesday, May 18, 2016

Foreign travelers - The kings

విదేశీ యాత్రికులు - నాటి రాజులు 
విదేశీ యాత్రికులు  
నాటి రాజులు  
మెగస్తనీస్(గ్రీస్)మౌర్య చంద్రగుప్తుడు 
పాహియాన్ (చైనా)చంద్రగుప్త విక్రమాదిత్యుడు 
డోమింగ్ పేజ్ (పోర్చుగీస్)శ్రీకృష్ణదేవరాయలు 
హుయాన్ త్సాంగ్ (చైనా)2వ పులకేశి, హర్షుడు, మొదటి నరసింహ వర్మ 
ఇబన్ బటూటా (మొరాకో)మహ్మద్ బీన్ తుగ్లక్ 
అబ్దుల్ రజాక్ (పర్షియా)2వ దేవరాయలు 
మార్కోపోలో (ఇటలీ)రుద్రమదేవి 
నికోలోకాంటి (ఇటలీ)మొదటి దేవరాయలు 
సులేమాన్ (అరబ్)అమోఘవర్షుడు 

No comments:

Post a Comment