General Knowledge - Multiple - Choice Questions part 2
1. శాతవాహన వంశ స్థాపకుడు ఎవరు?
ఎ) శ్రీగుప్తుడు బి) వాసుదేవుడు సి) శ్రీముఖుడు డి) సింహవిష్ణువు (సి)
2. పల్లవుల రాజధాని ఏది?
ఎ) కంచి బి) వాతాపి సి) వేంగి డి) కళ్యాణి (ఎ)
3. చోళుల రాజధాని?
ఎ) ధాన్యకటకం బి) తంజావూరు సి) కనోజ్ డి) వేంగి (బి)
4. 'ఇండికా' గ్రంథ రచయిత ఎవరు?
ఎ) కౌటిల్యుడు బి) పాణిని సి) మెగస్తనీస్ డి) బాదామి (సి)
5. 'కిరాతార్జునీయం' గ్రంథ రచయిత ఎవరు?
ఎ) భారవి బి) బిల్హణుడు సి) పతంజలి డి) విష్ణుశర్మ (ఎ)
6. 'అర్థశాస్త్రం' గ్రంథ రచయిత ఎవరు?
ఎ) కాళిదాసు బి) కౌటిల్యుడు సి) ఆర్యభట్టు డి) మెగస్తనీస్ (బి)
7. విజయనగర సామ్రాజ్య రాజధాని ఏది?
ఎ) ఎల్లోరా బి) తంజావూరు సి) హంపి డి) రాయ్ ఘడ్ (సి)
8. 'బుద్ధ చరిత్ర' గ్రంథ రచయిత ఎవరు?
ఎ) నాగార్జునుడు బి) అశ్వఘోశుడు సి) వసుమిత్రుడు డి) శూద్రకుడు (బి)
9. విశిష్టాద్వైతం ప్రభోదించింది ఎవరు?
ఎ) శంకరాచార్యులు బి) రామానుజాచార్యులు
సి) వల్లభాచార్యులు డి) నింబార్కాచార్యులు (బి)
సి) వల్లభాచార్యులు డి) నింబార్కాచార్యులు (బి)
10. హాతిగుంఫ శాసనాన్ని వేయించింది ఎవరు?
ఎ) ఖారవేలుడు బి) హరిసేనుడు సి) కందరుడు డి) మైలాంబ (ఎ)
11. పాహియాన్ ఏ దేశానికి చెందిన్ యాత్రికుడు?
ఎ) చైనా బి) ఇరాన్ సి) ఇటలీ డి) పర్షియా (ఎ)
12. గాథాసప్తసతి రచయిత ఎవరు?
ఎ) కనిష్కుడు బి) హాలుడు సి) కాళిదాసు డి) భరతుడు (బి)
13. నీతిసారం గ్రంథ రచయిత ఎవరు?
ఎ) కామందకుడు బి) హరిసేనుడు సి) కల్హణుడు డి) పతంజలి (ఎ)
14. మైసూర్ సంస్థాన స్థాపకుడు ఎవరు?
ఎ) హైదరాలీ బి) బహ్మన్ షా సి) వర్థిఖాన్ డి) శివాజీ (ఎ)
No comments:
Post a Comment