General Knowledge - Magnetism
1. లోహాలు, ఘన, వాయు, మిశ్రమ లోహాలలో ఫెర్రో అయస్కాంత పదార్థాలు కానివి ఏవి? - (వాయు)
2. అయస్కాంతం చుట్టూ అయస్కాంతత్వం? - (త్రిమిలీయం)
3. అయస్కాంత అభివాహాన్ని ఏ ప్రమాణంలో కొలుస్తారు? - (వెబర్)
4. ఒక దండయస్కాంతం లో తటస్థ బిందువులు, దాని మధ్య లంబరేఖ మీద లభించాలంటే దాని ఉత్తర ధృవాన్ని ఉంచాల్సిన భూమి దృవం? - (ఉత్తరం)
5. రెండు అయస్కాంత బలరేఖలు? - (ఒకదానినొకటి ఖండించుకోవు)
6. అయస్కాంత ససెప్టిబిలిటి ఉష్ణోగ్రత మీద కానీ, అనువర్తిత అయస్కాంత క్షేత్రం మీద గానీ ఆధారపడని పదార్థం? - (డయా అయస్కాంత పదార్థం)
7. M అయస్కాంత భ్రామకం ఉన్న ఒక దండయస్కాంతంను అర్థ వృత్తాకారంగా వంచినప్పుడు దాని అయస్కాంత భ్రామకం? - (2M / π)
8. అయస్కాంతత్వానికి అసలైన పరీక్ష? - (వికర్షణ)
9. ఒక సాధారణ ఇనుప ముక్కలో? - (అయస్కాంత ద్వి ధృవాలు క్రమరహితంగా అమరి ఉంటాయి)
10. అయస్కాంతీకరణ తీవ్రతకు అయస్కాంతీకరణ క్షేత్ర తీవ్రతకు గల నిష్పత్తి? - (ససెప్టిబిలిటి)
11. లోడ్ స్టోన్స్ అంటే? - (ఆకర్షణ గల పదార్థాలు)
12. విద్యుదయస్కాంతం తయారు చేయడానికి ఉపయోగించే పదార్థం? - (మెత్తని ఇనుము)
13. నికెల్, కోబాల్ట్, క్రోమియం, ఉక్కు లలో భిన్నముగా ఉన్న పదార్థం? - (క్రోమియం)
14. ఆకర్షించే స్వభావం గల ఇనుప ఖనిజం? - (మాగ్న టైట్)
15. ఒక పదార్థ అయస్కాంతీకరణ అవధిని ఏమంటారు? - (అయస్కాంత సంతృప్తత)
16. I, V, H ల మధ్య ఉన్న సంబంధం? - (I² = H² + V²)
17. ఏదైనా ఒక వైశాల్యంలో ఉన్న అయస్కాంత బలరేఖల సంఖ్య? - (అయస్కాంత అభివాహం)
18. ఒక అయస్కాంత ధృవం, మరో అయస్కాంత ధృవాన్ని ఆకర్షించే (లేదా) వికర్షించే స్వభావాన్ని ఏమంటారు? - (ధృవసత్వం)
19. ఒక ప్రదేశంలోని భూ అయస్కాంత క్షేత్రాన్ని నిర్ణయించే రాశులు? - (భూ అయస్కాంత మూలరాశులు)
20. భూమి లోపల ఊహించిన దండయస్కాంత ఉత్తర ధృవం ఏ భౌగోళిక దిశ వైపు ఉంటుంది?- (దక్షిణం)
21. అయస్కాంతంలో అయస్కాంతత్వం ఎక్కువగా ఉండే ప్రదేశం? - (ధృవాల వద్ద)
22. అయస్కాంత భ్రామకం S.I ప్రమాణం? - (ఆంపియర్ / మీటర్²)
23. అయస్కాంత ప్రేరణ, అయస్కాంత క్షేత్ర తీవ్రత, విలోమ వర్గ నియమం లలో యానకం ఆధారపడనిది? - (అయస్కాంత క్షేత్ర తీవ్రత)
24. భౌగోళిక ఉత్తరధృవాన్ని చూస్తున్న ఒక దండయస్కాంత దక్షిణ ధృవం వల్ల ఏర్పడే తటస్థ బిందువుల సంఖ్య? - (2)
25. స్వేచ్ఛగా వేలాడదీసిన దండయస్కాంతం సూచించే దిక్కులు? - (ఉత్తరం - దక్షిణం)
26. 1 టెస్లా = ---------- గాస్? - (10⁴)
27. కాపర్, బిస్మత్, ఇనుము లలో అయస్కాంత వికర్షణకు లోనయ్యే పదార్థాలు? - (కాపర్, బిస్మత్)
28. అయస్కాంత ధృవాల ధృవసత్వాలు ఎలా ఉంటాయి? - (సమానంగా)
29. సాపేక్ష ప్రవేశ్య శీలత ప్రమాణాలు? - (హెన్రీ / మీటర్)
30. ఇనుప కడ్డీని అయస్కాంతం గా మారిస్తే దాని పొడవు? - (కొద్దిగా పెరుగుతుంది)
31. భూమి భౌగోళిక అక్షానికి, అయస్కాంత అక్షానికి మధ్య గల కోణం? - (దిక్పాతం)
32. ఒకే అవపాతం గల ప్రాంతాలను కలుపుతూ గీసిన రేఖలను ఏమంటారు? - (ఐసోక్లినిక్)
33. పరమ శూన్య ఉష్ణోగ్రతను కొలిచేందుకు ఉపయోగించే అయస్కాంత ఉష్ణోగ్రత మాపకంలో దేనిని వాడతారు? - (ద్రవస్థితిలోని హీలియం)
34. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జియో మాగ్నటిజం సంస్థ గల ప్రదేశం? - (ముంబై)
No comments:
Post a Comment