Social Icons

Pages

Thursday, March 15, 2018

General Knowledge - Indian History

General Knowledge - Indian History
1. స్వదేశీ ఉద్యమంలో భాగంగా రాజమండ్రిలో జాతీయ విద్యా సంఘాన్ని స్థాపించింది? - (బిపిన్ చంద్రపాల్)

2. బాలగంగాధర తిలక్ పై దేశద్రోహం నేరం మోపి 6 సంవత్సరాలు శిక్ష విధించి బర్మాలోని మాండలే జైలుకు ఎప్పుడు పంపారు? - (1908)

3. స్వదేశీ ఉద్యమం సందర్బంగా లాలాలజపతి రాయ్ ని ఎప్పుడు జైలుకు ? - (1907)

4. బెంగాల్ విభజనను రద్దు చేసిన బ్రిటిష్ గవర్నల్ జనరల్? - (హార్డింజ్ -2)

5. బెంగాల్ విభజనను ఏ సంవత్సరంలో రద్దు చేసారు? - (1911)

6. బ్రిటిష్ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి ఏ సంవత్సరంలో మార్చారు? - (1911)

7. రాజమండ్రిలో జాతీయ విద్యా సంస్థల ఏర్పాటుకు విశేషంగా కృషి చేసింది? - (సత్యవేలు గున్నేశ్వరరావు)

8. 1911 డిసెంబర్ 11 న ఢిల్లీలో నిర్వహించిన దర్బార్ కు సతీసమేతంగా హాజరైన బ్రిటిష్ చక్రవర్తి? - (5వ జార్జ్)

9. 5వ జార్జ్  భారత దేశ సందర్శన సందర్భంగా బొంబాయిలో నిర్వహించిన కట్టడం? - (గేట్ ఆఫ్ ఇండియా)

10. 'జనగణమన' ను సంస్కృతంలో రాసింది? - (రవీంద్రనాథ్ ఠాగూర్)

11. 1919 లో చిత్తూర్ జిల్లా మదనపల్లిలో జనగణమనను ఆంగ్లంలోకి అనువదించి? -  (రవీంద్రనాథ్ ఠాగూర్)

12. జనగణమన గీతానికి స్వరాలను సమకూర్చింది? - (మార్గరేట్ కజిన్స్)

13. సిమ్లా లో ఉన్న లార్డ్ మింటోను కలిసి తమకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించాలని విజ్ఞప్తి చేసిన ముస్లిం ప్రతినిధి వర్గానికి నాయకత్వం వహించింది? - (ఆగాఖాన్)

14. లార్డ్ మింటోకు అందజేసిన వినతిపత్రాన్ని రూపొందించింది? - (ఆర్చ్ బాల్డ్)

15. ముస్లిం లీగ్ ఏ సంవత్సరంలో ఆవిర్భవించింది? - (1906 డిసెంబర్ 31)

16. ఎవరి కృషి ఫలితంగా ముస్లిం లీగ్  ఆవిర్భవించింది? - (సలీముల్లా ఖాన్)

17. ముస్లిం లీగ్ తొలి అధ్యక్షుడు? - (ఆగాఖాన్)

18. ముస్లిం లీగ్ స్థాపనను సమర్థించడం ద్వారా దీని వెనుక బ్రిటిష్ హస్తం ఉన్నట్లు స్పష్టమైందని తెలిపిన బ్రిటిష్ పత్రిక? - (టైమ్స్ ఆఫ్ లండన్)

19. 1906  - 1913 మధ్య ముస్లిం లీగ్ అధ్యక్షుడిగా ఎవరు పనిచేశారు? - (ఆగాఖాన్)

20. కాంగ్రెస్ లోని మితవాద, అతివాద వర్గాల మధ్య విభేదాలు ఏ సమావేశం సందర్భంగా బహిర్గతమయ్యాయి? - (సూరత్)

21. భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం సూరత్ లో ఎప్పుడు జరిగింది? - (1907)

22. దాదాబాయ్ నౌరోజీ ఏ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో 'కాంగ్రెస్ లక్ష్యం స్వరాజ్యం' అని మొదటిసారి పేర్కొన్నాడు? - (కలకత్తా)

23. సూరత్ లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన మితవాద నాయకుడు? - (రాస్ బిహారీ ఘోష్)

24. బాలగంగాధర తిలక్ జన్మ స్థలం? - (నాసిక్)

25. 'భారత అశాంతి పితామహుడు' అని ఎవరిని అంటారు? - (బాలగంగాధర తిలక్)

26. 'కేసరి, మరాఠి' పత్రికలను స్థాపించింది? - (బాలగంగాధర తిలక్)

27. 'ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్' గ్రంథకర్త? - (బాలగంగాధర తిలక్)

28. 'స్వరాజ్యం నా జన్మహక్కు దానిని నేను సాధించి తీరుతాను' అని నినదించింది? - (బాలగంగాధర తిలక్)

29. 'లోకమాన్య' బిరుదు గల అతివాద నాయకుడు? - (బాలగంగాధర తిలక్)

30. 'గీతా రహస్యాలు'  గ్రంథాన్ని రచించింది? - (బాలగంగాధర తిలక్)

31. బాలగంగాధర తిలక్ ఏర్పాటు చేసిన సంఘాలు? - (లాఠీ క్లబ్, అఖరాస్ వ్యాయామశాల & గోహత్య నిషేధ సంఘం)

32. 1905 లో ఏ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో బాలగంగాధర తిలక్ 'యాచకత్వం కాదు శూరత్వం కావాలని' పేర్కొన్నారు? - (వారణాసి)

33. హిందువుల మధ్య ఐక్యత సాధించడానికి తిలక్ ప్రారంభించిన కార్యక్రమాలు? - (గణపతి & శివాజీ ఉత్సవాలు)

34. బాలగంగాధర తిలక్ కు ఏ సంవత్సరంలో జైలు శిక్ష విధించారు? - (1908)

35. తిలక్ పుణె కేంద్రంగా ఏ సంవత్సరంలో హోంరూల్ ఉద్యమాన్ని ప్రారంభించారు? - (1916)

36. లాలా లజపతి రాయ్ జన్మ స్థలం? - (ఫిరోజ్పూర్ జిల్లా)

37. 'పీపుల్స్, పంజాబ్' పత్రికలను స్థాపించింది? - (లాలాలజపతి రాయ్)

38. 'అన్ హ్యాపి ఇండియా'  గ్రంథకర్త? - (లాలాలజపతి రాయ్)

39. 'పంజాబ్ కేసరి' బిరుదు గల అతివాద నాయకుడు? - (లాలాలజపతి రాయ్)

40. 1882 లో ఆర్య సమాజంలో చేరి 'ఆర్య సమాజం నా తల్లి - వైదిక ధర్మం నా తండ్రి' అని ప్రకటించింది? - (లాలాలజపతి రాయ్)

41. 'షేర్ - ఇ - పంజాబ్' బిరుదు గల అతివాద నాయకుడు? - (లాలాలజపతి రాయ్)

42. 'ఎఐటియుసి' స్థాపించింది? -  (ఎన్. ఎం. జోషి)

43. 'ఎఐటియుసి' స్థాపించిన సంవత్సరం? - (1920)

44. ఇటాలియన్ జాతీయోద్యమ ప్రవక్త జోసెఫ్ మాజినీని తన రాజకీయ గురువుగా ప్రకటించుకున్న జాతీయోద్యమకారుడు? - (లాలాలజపతి రాయ్)

45. ఏ అతివాద నాయకుడిని గవర్నల్ జనరల్ హార్డింజ్ - 2 అత్యంత ప్రమాదకరమైన కుట్రదారుడుగా పేర్కొన్నాడు? - (లాలాలజపతి రాయ్)

No comments:

Post a Comment